iDreamPost
android-app
ios-app

Aishwarya Rai: బచ్చన్ నుంచి ఐశ్వర్య రాయ్ దూరంగా వచ్చారా?

  • Published Dec 15, 2023 | 9:25 PM Updated Updated Dec 16, 2023 | 11:08 AM

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా బాలీవుడ్ కంపుల్స్ అభిషేక్, ఐశ్వర్య రాయ్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే..

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా బాలీవుడ్ కంపుల్స్ అభిషేక్, ఐశ్వర్య రాయ్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే..

  • Published Dec 15, 2023 | 9:25 PMUpdated Dec 16, 2023 | 11:08 AM
Aishwarya Rai: బచ్చన్ నుంచి ఐశ్వర్య రాయ్ దూరంగా వచ్చారా?

నేటి సమాజంలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, డేటింగ్ లు సర్వసాధారణం అయ్యాయి. ఇక పెళ్లిళ్లు చేసుకున్న వారిలో చాలా మంది విడాకుల బాట పడుతున్నారు. కారణాలు ఏమైనప్పటికి విడిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకే కోర్టుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ మనకు సినీ ఇండస్ట్రీకి సంబంధించినవే ఎక్కువగా వార్తల్లో వస్తుంటాయి. కారణం.. సినిమా ఇండస్ట్రీల్లో కూడా పెళ్లిళ్లు, విడాకులు వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కొన్ని రూమర్లు కాగా, మరికొన్ని నిజంగా జరుగుతుంటాయి. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్‌ల మధ్య ఉన్న దూరం ఎక్కువైనట్టుగా టాక్ వినిపిస్తోంది.

సినీ ఇండస్ట్రీకి  సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తోనే ఉంటాయి. అలానే ప్రపంచ సుందరి  ఐశ్వర్యరాయ్, అభిషేకే బచ్చన్  దంపతుల మీద కూడా ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తుంటాయి. ఇంకా దారుణం ఏమింటే వారిద్దరు విడాకులు కూడా తీసుకున్నట్లు వార్త ఎప్పుడూ ఏదొ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూనే ఉంటాయి.

తాజాగా ఆ కంపుల్ కి సంబంధించిన మరో వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఇంట్లోంచి బయటకు వచ్చిందని,  వేరేగా ఉంటుందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ తన పుట్టింటి, తన బిడ్డ ఆరాధ్య గురించి మాత్రమే ఆలోచిస్తుందని సమాచారం.  వారి మంచిచెడులు గురించి మాత్రమే ఆలోచిస్తుందనే వార్త వినిపిస్తోంది. ఐశ్వర్య, అభిషేక్ దంపతలకు చాలా కాలం నుంచి పొసగడం లేదని, కానీ ఆరాధ్య కోసం ఇన్నాళ్లు కలిసి ఉన్నారని బీటౌన్ లో గాసిప్స్ వినిపిస్తుంటాయి.

వీరిద్దరి మధ్య ఇప్పటికీ సఖ్యత కుదరలేదని, ఇంట్లో సైతం అత్తాకోడళ్ల మధ్య పడటం లేదని వార్తలు వినిపిస్తోన్నాయి. అందుకే ఐశ్వర్య.. అభిషేక్ వాళ్ల ఇంటి నుంచి బయటకు వచ్చిందంటూ రకరకాలుగా వార్తలను బీటౌన్ లో అల్లేస్తోన్నారు.మరి వీటిలో ఎంత నిజం ఉందన్నది బచ్చన్ ఫ్యామిలీకే తెలియాలి. ఇటీవలే అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ షోలో బచ్చన్ కుటుంబమంతా కనిపించింది.

ఐశ్వర్య, అభిషేక్, జయా బచ్చన్, అమితాబ్ ఇలా అందరూ మీడియా ముందు సందడి చేశారు. ఆ టైంలో కూడా కొందరు కొన్ని పాయింట్లను పట్టి పట్టి చూశారు. ఆ సమయంలో కూడా అభిషేక్ దంపతులు కలిసి పక్కపక్కన కూడా నిల్చోవడం లేదని, ఐశ్వర్య జయా బచ్చన్‌లు కనీసం చూసుకోవడం కూడా లేదని కొందరు అభిప్రాయ పడ్డారు. ఇక బచ్చన్ కుటుంబంకి ఉన్న ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని విడాకులు అనే ఆలోచనలు మాత్రం చేయడం లేదట.

ఐష్ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఐష్-బచ్చన్ కలిసి కనిపించారు. మరి.. ఈ విడాకుల వార్తలో నిజం ఎంత అనేది తెలియడం లేదు. ఏదేమైనా తరుచుగా ఈ జంట పై ఎందుకు విడాకుల వార్త వైరల్ అవుతోంది అన్నది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపములో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş