iDreamPost
android-app
ios-app

విజయ్ ఆంటోని కుమార్తెకు ఆ భయం!.. సీనియర్ నటి సుధ

  • Published Sep 19, 2023 | 9:40 PM Updated Updated Sep 19, 2023 | 9:40 PM
  • Published Sep 19, 2023 | 9:40 PMUpdated Sep 19, 2023 | 9:40 PM
విజయ్ ఆంటోని కుమార్తెకు ఆ భయం!.. సీనియర్ నటి సుధ

ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఒక్కసారిగా విజయ ఆంటోని కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్ ఆంటోని కుటుంబానికి సానుభూతి తెలియజేస్తు, ధైర్యం చెబుతున్నారు. కాగా మీరా ఆంటోని మృతిపై సీనియర్ నటి సుధ కీలక విషయాలను వెల్లడించారు. మీరా ఆ భయంతో భయపడిపోయేదంటూ తెలిసిందని చెప్తూ భావోద్వేగానికి గురయ్యింది.

విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా అంటోని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అసలేం జరిగిందో తెలియదు హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడింది. అసలు తన ఆత్మహత్యకు ఒత్తిడి, మానసిక ఆందోళనలే కారణమా అంటూ సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి తండ్రి విజయ్ ఆంటోనీ తీవ్ర వేధనకు లోనయ్యాడు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ వల్ల కావడం లేదు. ఈ క్రమంలో విజయ్ ఆంటోని సినిమాలో నటిస్తున్న సీనియర్ నటి సుధ మీరా మృతి పట్ల స్పందించారు. ఈ ఘటన జరిగిన తర్వాత విజయ్ ఆంటోని తల్లికి ఫోన్ చేశానని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ మీరాకు చీకటి అన్నా, చీకట్లో ఉండాలన్న, ఒంటరిగా ఉండాలన్నా కూడా భయపడిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయానికి ఎలా ధైర్యం చేసిందో అర్థం కావడం లేదని తెలిపింది. భార్యా పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్ ఆంటోనికి ఇలా జరగడం చాలా బాధాకరం అని నటి సుధ వెల్లడించింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom