iDreamPost
android-app
ios-app

రాత్రికి పక్కలోకి వస్తే స్టార్ హీరో మూవీలో చాన్స్.. హీరోయిన్ సంచలన కామెంట్స్ !

  • Published May 14, 2024 | 6:25 PM Updated Updated May 14, 2024 | 6:25 PM

Suchitra Pillai Facing Casting Couch:సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి కాస్టింగ్ కౌచ్ కల్చర్ ఉంది.. కానీ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎవరూ బయటకు చెప్పుకునే వారు కాదు.. కానీ ఈ మధ్య చాలా మంది నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నాను.

Suchitra Pillai Facing Casting Couch:సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి కాస్టింగ్ కౌచ్ కల్చర్ ఉంది.. కానీ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎవరూ బయటకు చెప్పుకునే వారు కాదు.. కానీ ఈ మధ్య చాలా మంది నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నాను.

  • Published May 14, 2024 | 6:25 PMUpdated May 14, 2024 | 6:25 PM
రాత్రికి పక్కలోకి వస్తే స్టార్ హీరో మూవీలో చాన్స్.. హీరోయిన్ సంచలన కామెంట్స్ !

సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం కాస్టింగ్ కౌచ్. ఎంతోమంది యువతులు కాస్టింగ్ కౌచ్ కి బలయ్యారు.. కెరీర్ పరంగా మంచి ఛాన్సులు ఇస్తామని పడక సుఖం అనుభవించిన తర్వాత ముఖం చూపించని ఎంతోమంది దుర్మార్గుల చేతుల్లో బలైపోతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న ఎంతోమంది ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ తో ఇబ్బంది పడినవారే అంటున్నారు చాలామంది నటీమణులు. కొంతమంది సెలబ్రెటీలు కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోతే.. మరికొంతమంది తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేశారు. తన కెరీర్ లో అలాంటి సంఘటన ఎదుర్కొన్నానని చెబుతున్నారు నటి సుచిత్ర పిళ్లై. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, ఇతర పాత్రల్లో నటించే నటీమణులు ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్ కి గురైనట్లు పలు సందర్భాల్లో తెలిపారు.కెరీర్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే వారు లొంగిపోతే.. తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేని వారు వాటిని తిరస్కరిస్తున్నారు. ప్రముఖ నటి సుచిత్ర పిళ్లై కి ఇలాంటి పరిస్థితులు ఎదరైనట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సుచిత్ర పిళ్లై మాలీవుడ్ నటి.. ఫ్రెంచ్, హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ లో నటించింది. ఎక్కువగా బాలీవుడ్ లో నటించిన ఈమె నటిగానే కాదు.. సింగర్ కూడా. ఇండస్ట్రీ లో ఛాన్సులు అనేవి అంత సులభంగా రావు. ముఖ్యంగా అందమైన అమ్మాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.

కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. దానికి బదులుగా మరింకెదో ఆశిస్తుంటారు. అదే కాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు ఒకదశలో ఇలాంటివి ఫేస్ చేసేవారే.. నన్ను చూస్తే గంభీరంగా కనిపిస్తావు అంటారు. అందుకే నా కెరీర్ లో ఎక్కువగా అలాంటి అనుభవాలు ఎదురవలేదు. ఎవరైనా నన్ను అడగాలన్నా నా ముఖం చూసి నోరు మూసుకునేవారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నాకు ఓసారి ఫోన్ కాల్ వచ్చింది.. ఏడేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. సౌత్ లో సినిమాలు చేస్తారా? అని అడిగారు.. నేను ఓకే చెప్పాను. అయితే ఓ మంచి సినిమా ఉంది.. స్టార్ హీరో అందులో నటిస్తున్నాడు. ప్రముఖ డైరెక్టర్ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. మీకు ఆ మూవీలో ఛాన్స్ కావాలా? అని అడిగాడు. నేను చాలా సంతోషపడ్డాను.. వెంటనే అతను మల్లీ ఫోన్ చేసి మీరు కాంప్రమైజ్ అవుతారా? ఒక్కరాత్రికి ఇన్ డైరెక్ట్ గా అడిగాడు. వెంటనే అతన్ని దుమ్ముదులిపాను.. మరోసారి ఫోన్ చేస్తే లిగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. మళ్లీ అతను ఫోన్ చేయలేదు. నటిగా నాకున్న గుర్తింపు చాలు.. అలాంటి దారిలో వెళ్లడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పుకొచ్చారు సుచిత్ర పిళ్లై.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss