iDreamPost
android-app
ios-app

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న శీదివ్య!

ప్రస్తుతం ఆమె నటించిన ‘రైడ్‌’ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి సూపర్‌ న్యూస్‌ చెప్పింది.

ప్రస్తుతం ఆమె నటించిన ‘రైడ్‌’ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి సూపర్‌ న్యూస్‌ చెప్పింది.

ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్న శీదివ్య!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు శ్రీదివ్య. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ.. తర్వాత హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది. తన అందం, అభినయంతో మూడు భాషల్లోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. అయితే, మాతృ భాష అయిన తెలుగులో ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలోనే సినిమాలు చేస్తు ఉంది. తెలుగులో చివరగా కేరింత సినిమాలో కనిపించింది.

ప్రస్తుతం ఆమె నటించిన ‘రైడ్‌’ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె తన పెళ్లి గురించి సూపర్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. చిత్ర ప్రమోషన్‌ సందర్భంగా ఓ రిపోర్టర్‌ ఆమె పెళ్లి గురించి ఓ ప్రశ్న వేశారు. అందుకు శ్రీ దివ్య సమాధానం ఇస్తూ.. ‘‘త్వరలో పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే చేసుకుంటాను. అది కూడా నా ప్రియుడ్నే పెళ్లి చేసుకుంటాను’’ అని తేల్చి చెప్పింది.

అయితే, ఆ ప్రియుడు ఎవరు? సినిమా వాడా? లేక వేరే ఫీల్డుకు చెందిన వాడా? అన్న వివరాలు మాత్రం చెప్పలేదు. శ్రీ దివ్య ప్రియుడు కచ్చితంగా సినిమా ఫీల్డుకు చెందిన వాడై ఉంటాడని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. శ్రీ దివ్య పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా, శ్రీ దివ్య సినిమాల్లోనే కాదు.. హీరోయిన్‌గా ఎంట్రీకి ముందు పలు సీరియళ్లలో కూడా ఆమె నటించింది. మరి, శ్రీ దివ్య ప్రేమ పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis