iDreamPost
android-app
ios-app

Shraddha Das: బిజినెస్ మెన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

  • Published Jan 10, 2024 | 10:01 PM Updated Updated Jan 10, 2024 | 10:10 PM

టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఆమె ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని దాని సారాంశం. ఇక ఈ విషయంపై స్వయంగా శ్రద్దానే క్లారిటీ ఇచ్చింది.

టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఆమె ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని దాని సారాంశం. ఇక ఈ విషయంపై స్వయంగా శ్రద్దానే క్లారిటీ ఇచ్చింది.

  • Published Jan 10, 2024 | 10:01 PMUpdated Jan 10, 2024 | 10:10 PM
Shraddha Das: బిజినెస్ మెన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ!

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల, హీరోయిన్ల గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా డేటింగ్, పెళ్లి, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా ఉంటాయి. ఫలానా హీరోయిన్ ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ లు మనం చాలానే విన్నాం. తాజాగా ఇలాంటి న్యూసే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఆమె ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని దాని సారాంశం. ఇక ఈ విషయంపై స్వయంగా శ్రద్దానే క్లారిటీ ఇచ్చింది.

శ్రద్ధా దాస్.. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. డార్లింగ్, ఆర్య 2 లాంటి మూవీల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలతో పాటుగా టీవీ షోల్లో మెరుస్తూ.. బిజీబిజీగా గడుపుతోంది. ప్రముఖ డ్యాన్స్ షో అయిన ‘ఢీ’లో కొన్ని ఎపిసొడ్స్ కు జడ్జీగా వ్యవహరించి ప్రేక్షకులను తన అందాలతో అలరించింది.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా శ్రద్ధా దాస్ కు  సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే? శ్రద్ధా దాస్ ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వచ్చాయి. దీంతో ఇది నిజమేనా? అంటూ అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి.. చివరికి ఆమె వరకు చేరుకుంది. దీంతో స్వయంగా ఆమె పెళ్లి, డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అవాస్తవాలేనని, నేను ఏ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో లేనని స్పష్టంగా చెప్పుకొచ్చింది. దీంతో తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఈ హాట్ బ్యూటీ చెక్ పెట్టింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss