iDreamPost
android-app
ios-app

40 ఏళ్లకు పెళ్లి.. 48 సంవత్సరాలకు తల్లి కాబోతున్న ప్రముఖ హాస్యనటి

  • Author Soma Sekhar Published - 05:29 PM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Published - 05:29 PM, Sat - 24 June 23
40 ఏళ్లకు పెళ్లి.. 48 సంవత్సరాలకు తల్లి కాబోతున్న ప్రముఖ హాస్యనటి

మాతృత్వం.. స్త్రీకి ఆ దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. ఈ గొప్ప వరాన్ని అందుకోవడానికి పెళ్లైన ప్రతీ స్త్రీ ఆరాటపడుతుంటుంది. మాతృత్వపు ఆనందాన్ని తనివితీరా అనుభవించాలని ఎన్నో కలలు కంటుంది. తాజాగా అలాంటి ఆనందాన్నే పొందుతున్నాను అంటోంది ప్రముఖ హాస్యనటి. 40 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న ఆనటి 48 ఏళ్ల వయసులో తల్లి కాబోతోంది. ఇక ఈ విషయాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వలో చెప్పుకొచ్చింది.

తమిళ హాస్యనటి శర్మిలి.. 48 సంవత్సరాల వయసులో తల్లి కాబోతోంది. ఈమె తమిళ్ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్యనటిగా మంచి గుర్తింపు పొందింది. 40 ఏళ్ల వయసులో ఐటీ ప్రొఫెషనల్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇక తల్లిగా ప్రమోషన్ పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు శర్మిలి. తాజాగా వనిత విజయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ క్రమంలోనే తనకు డెలివరీ అయిన తర్వాత తిరిగి సీరియల్స్, సినిమాల్లో నటిస్తానని శర్మిలి తెలిపారు. తన భర్త తనకు అన్ని విషయాల్లో అండగా ఉంటాడని ఈ లేడీ కమెడియన్ పేర్కొన్నారు. ఇక తన భర్త ఐటీ రంగంలో ఉద్యోగంతో పాటు.. లాయర్ గా కూడా తన విధిని నిర్వర్తిస్తున్నట్లు ఆమె పేర్కొంది. ఇక తల్లి అయిన తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తానన్న శర్మిలిని వనితా విజయ్ కుమార్ అభినందించారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap