iDreamPost
android-app
ios-app

మెరిసిపోతున్న ఈ క్యూటీ తల్లి.. ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే!

  • Published Feb 13, 2024 | 2:54 PM Updated Updated Feb 13, 2024 | 2:54 PM

హీరోయిన్లకు ధీటుగా అందంతో మెరిసిపోతున్న ఈ టీనేజ్‌ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. ఆమె తల్లి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. ఇంతకు ఈ పాప ఎవరంటే..

హీరోయిన్లకు ధీటుగా అందంతో మెరిసిపోతున్న ఈ టీనేజ్‌ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. ఆమె తల్లి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌. ఇంతకు ఈ పాప ఎవరంటే..

  • Published Feb 13, 2024 | 2:54 PMUpdated Feb 13, 2024 | 2:54 PM
మెరిసిపోతున్న ఈ క్యూటీ తల్లి.. ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఎవరంటే!

పైన ఫొటోలో ఉన్న అమ్మాయిని చూశారా.. ఎంత క్యూట్‌గా.. సింపుల్‌గా.. అందంగా మెరిసిపోతుందో కదా. చూడగాన్‌ వావ్‌.. హీరోయిన్‌లా ఎంత అందంగా ఉందో కదా అనిపించక మానదు. హీరోయిన్లకు ధీటుగా అందంగా మెరిసిపోతున్న ఈ లిటిల్‌ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.. లేదా.. ఈ టీనేజ్‌ ఏంజెల్‌ తల్లి.. ఒకప్పుడు సౌత్‌లోనే కాక.. బాలీవుడ్‌లో కూడా సూపర్‌ స్టార్‌. అందం, గ్లామర్‌తో దేశాన్ని ఉర్రూతలూగించింది. చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. వందల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం సినిమాలకు గుడ్‌బై చెప్పి.. కుటుంబంతో హాయిగా గడుపుతోంది. మరి ఇప్పుడైనా ఈ క్యూటీ తల్లి ఎవరో గుర్తుకొచ్చిందా.. లేదా.. అయితే ఇది చదవండి.

పైన ఫొటోలో ఉన్న క్యూటీ మదర్‌.. మరేవరో కాదు.. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఉపేసిన గ్లామరస్‌ బ్యూటీ రంభ. ఆమె పెద్ద కుమార్తె లావణ్య ఇంద్రకుమారే ఈ క్యూటీ. మూడు దశాబ్దాల క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది రంభ. తొలి సినిమాతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకుని.. వరుస అవకాశాలు దక్కించుకుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల్లో కలిపి తన కెరీర్‌ మొత్తంలో 100 కు పైగా సినిమాల్లో నటించింది.

హీరోయిన్‏గానే కాక.. అనేక మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. తెలుగులో చివరిసారిగా అల్లు అర్జున్ నటించి దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించింది రంభ. ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. పెళ్లి చేసుకుంది. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను వివాహం చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది రంభ. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో కలిసి కెనడాలోనే ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తన పిల్లలు, భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన పెద్ద కూతురుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది రంభ.

మై ఏంజిల్‌ అంటూ రంభ షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజనులు.. అచ్చం వాళ్లమ్మలానే ఎంత అందంగా ఉందో.. హీరోయిన్లకు గట్టి పోటీ అవుతుంది.. జూనియర్ రంభ, క్యూట్ లిటిల్ ప్రిన్సెస్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rambha💕 (@rambhaindran_)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet