iDreamPost
android-app
ios-app

అనంత్ అంబానీ బరువుపై నటి వల్గర్ కామెంట్స్.. నా దగ్గరకు పంపితే..

  • Published Mar 07, 2024 | 12:09 PM Updated Updated Mar 07, 2024 | 12:09 PM

భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ-నీతా కుమారుడు అనంత్- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగిన సంగతి విదితమే. అయితే ఈ వేడుకకు తనను పిలవకపోవడంపై హర్ట్ అయ్యిందో నటి.. దీంతో అనంత్ అంబానీ టార్గెట్ చేసింది.

భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ-నీతా కుమారుడు అనంత్- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగిన సంగతి విదితమే. అయితే ఈ వేడుకకు తనను పిలవకపోవడంపై హర్ట్ అయ్యిందో నటి.. దీంతో అనంత్ అంబానీ టార్గెట్ చేసింది.

  • Published Mar 07, 2024 | 12:09 PMUpdated Mar 07, 2024 | 12:09 PM
అనంత్ అంబానీ బరువుపై నటి వల్గర్ కామెంట్స్.. నా దగ్గరకు పంపితే..

అపర కుబేరుడు, బిజినెస్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లికి ముందు జరిగే వేడుకలు (ప్రీ వెడ్డింగ్) అంబరాన్ని తాకాయి. ముఖేష్, నీతా అంబానీల ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి విదితమే. మార్చి 1-3 తేదీ వరకు జరిగిన ఈ వెడ్డింగ్ ఫెస్టివల్‌కు ప్రపంచ దిగ్గజాలు, భారత వ్యాపార, క్రీడా, సినీ సెలబ్రిటీలు హాజరై.. సందడి చేశారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కే వేల కోట్ల ఖర్చు పెట్టినట్టు గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తనను పిలవకపోవడంపై హర్ట్ అయిన నటి.. అనంత్ అంబానీని టార్గెట్ చేసింది. ఏకంగా తనను తాను డీగ్రేట్ చేసుకోవడమే కాకుండా..అనంత్ అంబానీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..వివాదాలకు కేంద్ర బిందువైన నటి రాఖీ సావంత్. తను ఎందుకు పెళ్లికి పిలవలేదంటూ ప్రశ్నించిన అమ్మడు.. పిలిస్తే.. వంట పాత్రలే కాదూ ఫ్లోర్ క్లీన్ కూడా చేశాదాన్నంటూ చెప్పుకొచ్చింది. ‘ఈ వేడుకకు నన్ను ఎందుకు పిలవలేదు..? రిహానా పాటుగా ఖాన్స్, ఐకాన్ అంటూ ఎవరినో పిలిచారు. నా ఫెర్మామెన్స్ సరిగ్గా చూడలేదు. నా డ్యాన్స్ ముందు అవన్నీ దిగదుడుపే. మున్నీ బద్నామ్ హుయ్, టుక్ టుక్ దేఖే, పరదేశీ ఇలా చాలా పాటలు చేశాను. అవన్నీ మీరు చూడలేదు అనుకుంటా..కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రిహానాను పిలిస్తే.. చినిగిన బట్టలతో వచ్చింది. నాకు 10 కోట్లు ఇచ్చి పిలిచి ఉంటే.. హాట్ అండ్ సెక్సీ బట్టలు వేసుకుని, డ్యాన్సులతో ఎంటర్ టైన్ చేసేద్దాన్ని, గెస్ట్‌ల గదులు శుభ్రం చేయడం నుండి అంట్లు కూడా తోమేదాన్ని. నన్నేందుకు పిలవలేదు. నేనేం చేశాను’ అంటూ ప్రశ్నించింది.

అంతటితో ఆగలేదు. అనంత్ అంబానీ బరువుపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. ‘అంబానీ జీ నమస్తే..అనంత్ అంబానీ బాగా బరువు పెరిగారు. మీ కోడలు దానిమ్మ పండులా ఉంటుంది. ఆయన సన్నగా అయితే ఆమెకే మంచిది. నన్ను నియమించుకుని.. అంబానీని నా దగ్గరకు ఐదు రోజులు పంపండి. సన్నటి పుల్లలా చేసి పంపిస్తాను. ఎక్స్ సైజులు చేయించడమే కాకుండా.. తృప్తి చెందేలా చేస్తాను. జీరో సైజుకు తీసుకు వస్తాను. ఆయన బరువు తగ్గితే మీతో పాటు మీ కోడలు, మీరు కూడా చాలా సంతోషిస్తారు. అందుకే నన్ను త్వరగా నియమించుకోండి. అర్థమైందా’ అంటూ హోయలు ఒలికిస్తూ వీడియో చేసి నెట్టింట్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతు్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by TellyMasala (@tellymasala)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş