iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో అమ్మాయి.. ప్రభాస్, తారక్ సరసన ఆడి పాడింది..ఎవరంటే..?

  • Published Sep 12, 2024 | 1:10 PM Updated Updated Sep 12, 2024 | 1:10 PM

ఈ ఫోటోలో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. స్పెషల్ సాంగ్స్‌కు అడ్రస్ ఆ బ్యూటీ. ప్రభాస్, తారక్ సరసన ఆడి పాడింది. తన బెల్లీ డ్యాన్సుతో ఇరగదీస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. స్పెషల్ సాంగ్స్‌కు అడ్రస్ ఆ బ్యూటీ. ప్రభాస్, తారక్ సరసన ఆడి పాడింది. తన బెల్లీ డ్యాన్సుతో ఇరగదీస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Sep 12, 2024 | 1:10 PMUpdated Sep 12, 2024 | 1:10 PM
ఈ ఫోటోలో అమ్మాయి.. ప్రభాస్, తారక్ సరసన ఆడి పాడింది..ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్, మాలీవుడ్ ముద్దుగుమ్మలే కాదు.. విదేశీ భామలు కూడా యాక్ట్ చేసి సిల్వర్ స్క్రీన్‌కు మరింత గ్లామర్‌ను జోడిస్తున్నారు. తమదైన యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. అలా తన ఆటపాటలతో కట్టిపడేస్తుంది ఈ ఫోటోలోని భామ. ఇందులో లెఫ్ట్ సైడ్‌లో నిలబడ్డ ఈ ఫస్ట్ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి. స్పెషల్ సాంగ్స్‌కు అడ్డాగా నిలిచింది. ప్రత్యేక పాటల్లో కనిపించిందంటే.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కావాల్సిందే. ఆమెను అలా చూస్తూ ఉండిపోతుంటారు ఆడియన్స్. కేవలం సాంగ్స్‌తోనే పాన్ ఇండియన్ లెవల్లో ఫ్యాన్స్ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..నోరా ఫతేహీ. కెనడా నుండి వచ్చి ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ అయ్యింది ఈ భామ. ఈ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఈ ఫోటోను క్లిక్ చేసినప్పుడు నోరా ఫతేహీకి కేవలం 17 ఏళ్లు వయసట. స్కూల్ డేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి స్టేజ్ ఫెర్మామెన్స్ ఇచ్చే ముందు దిగిన ఫోటో అట. ఎన్నో రోజులుగా రిహార్సల్ చేశామని, ఎంతో కష్టపడ్డామని చెప్పుకొచ్చింది. కొన్ని ఎప్పటికీ మారవు అంటూ గత స్మృతులను షేర్ చేసింది ఈ భామ. ప్రస్తుతం ఆమె వయస్సు 32 ఏళ్లు. అంటే 15 ఏళ్ల క్రితం ఫోటోను పంచుకుంది. అప్పటి కంటే ఇప్పుడు మరింత గ్లామరస్‌గా మెరిసిపోతుంది. కెనడాలో పుట్టి పెరిగిన ఈ భామ.. ఇండియాలో అడుగుపెట్టి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. రోర్ టైగర్స్ ఆప్ ది సుందర్ బన్స్ చిత్రంలో నటించింది. ఆమెను స్పెషల్ సాంగ్ హీరోయిన్ చేశాడు పూరీ జగన్నాథ్. టెంపర్ మూవీలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా’ సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో తన బెల్లీ డ్యాన్స్‌తో షేక్ చేసేసింది.

norafatehi 1

టెంపర్ మూవీలో ఆమె చేసిన ఫెర్మామెన్స్‌తో ఆమెకు బాహుబలి చిత్రంలో ఆఫర్ వచ్చింది. మనోహరి సాంగ్‌లో ఆడిపాడిన ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఆమె కూడా ఒకరు. ఇక అక్కడి నుండి స్పెషల్ సాంగ్ బ్యూటీగా మారిపోయింది. రవితేజ కిక్ 2, కళ్యాణ్ రామ్ షేర్, వరుణ్ తేజ్ లోఫర్, నాగార్జున ఊపిరి చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో ఆడిపాడింది. ఇటు తెలుగులోనే కాదు హిందీలో కూడా సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో ఉంది. మళ్లీ తెలుగు ఆడియన్స్ పలకరించేందుకు వచ్చేస్తుంది ఈ డాన్సింగ్ క్వీన్. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న మట్కా చిత్రంలో దాదాపు ఎనిమిది-తొమ్మిదేళ్లకు హాయ్ చెప్పబోతుంది నోరా ఫతేహీ.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş