iDreamPost
android-app
ios-app

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నభా నటేష్‌.. ఇంతకీ ఏమైంది?

  • Published Aug 14, 2023 | 1:02 PM Updated Updated Aug 14, 2023 | 1:02 PM
  • Published Aug 14, 2023 | 1:02 PMUpdated Aug 14, 2023 | 1:02 PM
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నభా నటేష్‌.. ఇంతకీ ఏమైంది?

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో తెలుగులో ఓ రేంజ్‌ క్రేజ్‌ తెచ్చుకున్నారు హీరోయిన్‌ నభా నటేష్‌. ఇస్మార్ట్‌ శంకర్‌ సంచలన విజయాన్ని నమోదు చేయటంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. అయితే, ఆమె తీసిన సినిమాలన్నీ సరైన విజయాలను నమోదు చేయకపోవటంతో ఆఫర్లు మళ్లీ తగ్గిపోయాయి. ప్రస్తుతం నభా చేతిలో కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఇక, నభా నటేష్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా, ఆమె పోస్టు చేసిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి.  అవి స్వయంగా నభా ఫొటోలే కావటం విశేషం. ఆ ఫొటోల్లో ఆమె గుర్తు పట్టలేనట్లుగా ఉన్నారు. దీంతో ఫ్యాన్స్‌ కొంచెం ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఏమైనా అయ్యిందా? అంటూ తెగ అల్లాడిపోయారు. తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మేకప్‌ లేని కారణంగా ఆమె కనిపిస్తోందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ, కొంతమంది నెటిజన్లు మాత్రం ‘‘ మేకప్‌ లేకుంటే హీరోయిన్లను గుర్తు పట్టడం చాలా కష్టం’’..

‘‘ హీరోయిన్లు అందరూ అందంగా ఉంటారని అనుకుంటాం.. కానీ, వాళ్లందరూ మేకప్‌తో ఉంటారు’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2015లో వచ్చిన ‘వజ్రకాయ’అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2018లో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ అనే సినిమాతో తెలుగు తెరపైకి అడుగుపెట్టారు. తెలుగులో ఇప్పటివరకు 7 సినిమాలు చేశారు. మరి, మేకప్‌ లేకుండా గుర్తు పట్టలేనట్లుగా ఉన్న ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio