iDreamPost
android-app
ios-app

ఆ స్టార్ హీరో చెంపచెల్లుమనిపించా.. నటి షాకింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 05:17 PM, Sun - 3 December 23

ఓ స్టార్ హీరో ను లాగిపెట్టి కొట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి. మరి ఆ నటి ఎవరు? స్టార్ హీరో చెంప ఎందుకు పగలకొట్టింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఓ స్టార్ హీరో ను లాగిపెట్టి కొట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి. మరి ఆ నటి ఎవరు? స్టార్ హీరో చెంప ఎందుకు పగలకొట్టింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 05:17 PM, Sun - 3 December 23
ఆ స్టార్ హీరో చెంపచెల్లుమనిపించా.. నటి షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా సినిమా షూటింగ్స్ ల్లో కొన్ని కొన్ని ఆసక్తికర, షాకింగ్ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఆ మూవీ రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత వెల్లడిస్తూ ఉంటారు సదరు నటీ, నటులు. తాజాగా ఓ బ్యూటీ అలాంటి సంఘటననే అభిమానులతో పంచుకుంది. ఓ స్టార్ హీరో ను లాగిపెట్టి కొట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? స్టార్ హీరో చెంప ఎందుకు పగలకొట్టింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

నటి మోనా సింగ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీకి క్రేజ్ బాగానే ఉంది. ఇక బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘3 ఇడియట్స్’ మూవీలో కీలక పాత్రలో మోనా సింగ్ నటించింది. ఈ చిత్రంలో ఆమెపై ఓ కీలక సన్నివేశం ఉంది. అదేంటంటే? పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు హీరో అమిర్ ఖాన్ డెలివరీ చేసే సీన్. ఈ సీన్ సినిమాలో విపరీతంగా పండిందనే చెప్పాలి. తాజాగా ఈ సీన్ చిత్రీకరించేటప్పుడు జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి చెప్పుకొచ్చింది మోనా సింగ్. ఈ సీన్ లో అమిర్ ఖాన్ తన లవర్ వీడియో కాల్ లో సలహాలు ఇస్తుంటే మోనాకు డెలివరీ చేస్తాడు.

ఇక ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు అందరూ తమతమ అనుభవాలను చెప్పారు. రాజ్ కుమార్ హిరానీ అయితే తన భార్య తన్నిందని, మధవన్ తన భార్య కొరికిందని చెప్పారు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారని నేను అమిర్ ను అడిగాను, అందుకు అమిర్ నన్ను కొట్టు మోనా అని అన్నారు. అది విని నేను షాకయ్యాను అని మోనా తెలిపింది. అమిర్ ఖాన్ చెప్పినట్లుగానే ఆమె కొట్టగా.. గట్టిగా కొట్టమని చెప్పాడట. దీంతో తన శక్తినంతటిని కూడదీసుకుని లాగిపెట్టి బలంగా చెంపపై కొట్టానని, దీంతో పక్కనే ఉన్న అమిర్ బాడీ గార్డ్స్ షాక్ కు గురైయ్యారని మోనా పేర్కొంది. సన్నివేశం సహజంగా రావాలని అమిర్ అనుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే అలానే వచ్చిందని చెప్పుకొచ్చింది మోనా సింగ్.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom