iDreamPost
android-app
ios-app

త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న నితిన్ హీరోయిన్..!

  • Published Aug 23, 2024 | 9:49 AM Updated Updated Aug 23, 2024 | 9:49 AM

Megha Akash:ఇటీవల సినీ ఇండస్ట్రీలో చాలా మంది తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీకి సంబంధం లేనివారిని, పెద్దలుకు కుదర్చిన వారిని పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.

Megha Akash:ఇటీవల సినీ ఇండస్ట్రీలో చాలా మంది తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీకి సంబంధం లేనివారిని, పెద్దలుకు కుదర్చిన వారిని పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.

  • Published Aug 23, 2024 | 9:49 AMUpdated Aug 23, 2024 | 9:49 AM
త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న నితిన్ హీరోయిన్..!

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతూ వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ ఇండస్ట్రికి చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు ఒక ఇంటివారయ్యారు.ఇండస్ట్రీలో చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల టాప్ హీరోయిన్లు వరుసగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి బాటలో మిల్కీ బ్యూటీ తమన్నా సైతం పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లీస్టులో మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా చేరింది. మొన్నటి వరకు పెళ్లిపై రక రకాల రూమర్స్ రాగా.. వాటన్నింటికి చెక్ పెడుతూ తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

అందాల భామ మేఘా ఆకాశ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ బ్యూటీ నితిన్ నటించిన ‘లై’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్లామర్ తో పాటు తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది. దీంతో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్లు రావడంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల మేఘా ఆకాశ్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు తాను కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకోతున్నట్లు తెగ వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లో మేఘ ఆకావ్ ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉంది. తాజాగా తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. కోరుకున్న ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది.

ఇంతకాలం మేఘా ఆకాశ్ ఓ రాజకీయ నేత కుమారడితో పీకల్లోతుల్లో ప్రేమలో పడిందని.. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని రక రకాల గాసిప్స్ వచ్చాయి. అప్పటి దీనిపై ఆ అమ్మడు ఎలాంటి కామెంట్స్ చేయకపోవడంతో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఈ రూమర్స్ నిజం చేస్తూ సాయి విష్ణు అనే యువకిడితో నిశ్చితార్థం చేసుకుంది ఈ బ్యూటీ. ఆగస్టు 22 న ఇరు కుటుంబ సభ్యులు మధ్య ఈ శుభకార్యం జరిగినట్లు చెప్పుకొచ్చింది మేఘన. ఇందుకు సంబంధించిన ఫోటోలు అభిమానులకు షేర్ చేసింది. ఇక మేఘనా ఆకాశ్ సినిమాల విషయానికి వస్తే.. చల్ మోహన రంగ, డీయర్ మేఘా, ప్రేమ దేశం, రాజ రాజ చోర, గుర్తుంగా సీతాకాలం, రావణసుర, మను చరిత్ర వంటి చిత్రాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Megha Akash (@meghaakash)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio