iDreamPost
android-app
ios-app

కెరీర్ లో తొలిసారి బోల్డ్ స్టెప్! లిప్ లాక్ సీన్ లో సీనియర్ నటి!

  • Author ajaykrishna Updated - 02:11 PM, Sat - 15 July 23
  • Author ajaykrishna Updated - 02:11 PM, Sat - 15 July 23
కెరీర్ లో తొలిసారి బోల్డ్ స్టెప్! లిప్ లాక్ సీన్ లో సీనియర్ నటి!

కొన్నాళ్ళుగా సినిమాలలో హీరోయిన్స్ పెదవి ముద్దు సన్నివేశాలు, బోల్డ్ బెడ్ రూమ్ సన్నివేశాలు చేయడం చాలా కామన్ అయిపోయింది. ట్రెండ్ కి తగ్గట్టుగా కథాకథనాలు ఎంచుకొని ఎంతటి బోల్డ్ సీన్స్ చేసేందుకు అయినా ఈతరం హీరోయిన్స్ వెనకడుగు వేయడం లేదు. అలాంటిది ముప్పై ఏళ్ళ సినీ కెరీర్ లో ఏనాడూ ఒక్క లిప్ లాక్ సీన్ కూడా సినిమాలలో చేయని ఓ సీనియర్ హీరోయిన్.. ఇటీవల ఓ వెబ్ సిరీస్ కోసం తన రూల్ బ్రేక్ చేసింది. హీరోయిన్ గా దశాబ్దానికి పైగా ప్రేక్షకులను అలరించిన ఆ బ్యూటీ.. స్టార్ హీరోల సరసన రొమాంటిక్ సాంగ్స్ వరకు చేసింది. కానీ.. ఘాటైన పెదవి ముద్దు సన్నివేశాలు ఒక్కటంటే ఒక్కటీ కూడా చేయలేదు. అలాంటిది మొదటిసారి ఆ సీన్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ భార్య కాజోల్. తన ముప్పై ఏళ్ళ సినీ కెరీర్ లో షారుఖ్.. సల్మాన్.. అమీర్ ఖాన్.. ఇలా చాలామంది సూపర్ స్టార్స్ సరసన సినిమాలు చేసింది కాజోల్. అలాంటిది వారితోనే ఎప్పుడూ ఒక ముద్దు సీన్ కూడా చేయలేదు. కాజోల్ గురించి ఇండియా వైడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో స్టార్డమ్ సొంతం చేసుకుని.. అక్కడే స్థిరపడినప్పటికి.. సౌత్ లోను ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే.. బాలీవుడ్ లో లిప్ లాక్ కల్చర్ ఎప్పటినుండో ఉంది. అయినా కాజోల్ హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు.. తన తోటి హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్ చేసినా.. ఎప్పుడు ఆ రూల్ బ్రేక్ చేయలేదు.

కట్ చేస్తే.. ఈ మధ్య కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు సైతం చేస్తోంది. ప్రస్తుతం కాజోల్ కి సంబంధించి లిప్ లాక్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. మరి ఆ సీన్ ఎందులో ఉంది? అనంటే.. రీసెంట్ గా కాజోల్ ‘ది ట్రయల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో నటుడు అలీఖాన్ తో కాజోల్ పెదవి ముద్దు పంచుకున్నారు. గతంలో కాజోల్ తో ఈ సీన్ గురించి అలీ ఇలా చెప్పాడు. ‘ఈ సిరీస్ లో నేను కాజోల్ కి బాయ్ ఫ్రెండ్ కం బాస్ రోల్ చేశాను. ఇందులో మేమిద్దరం ఫ్రెంచ్ కిస్ సీన్ చేశాం. చాలా ప్రొఫెషనల్ షూట్ అది. ముందు ఆ సీన్ ని మూడు నాలుగుసార్లు రిహార్సల్ చేసాం. చివరికి లాస్ట్ షాట్ ఓకే అయింది” అని చెప్పుకొచ్చాడు. మరి కాజోల్ కిస్ సీన్ ప్రెజెంట్ ట్రెండ్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş