iDreamPost
android-app
ios-app

అవార్డు విన్నింగ్ పోర్న్ స్టార్ ఆత్మహత్య.. అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేక..

  • Published Feb 20, 2024 | 6:13 PM Updated Updated Feb 20, 2024 | 6:13 PM

Kagney Linn Karter Passes Away: సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా బతికిన వాళ్లు చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కన్నుమూసిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.

Kagney Linn Karter Passes Away: సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా బతికిన వాళ్లు చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కన్నుమూసిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.

  • Published Feb 20, 2024 | 6:13 PMUpdated Feb 20, 2024 | 6:13 PM
అవార్డు విన్నింగ్ పోర్న్ స్టార్ ఆత్మహత్య.. అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేక..

సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు, దర్శక, నిర్మాతలు వివిధ కారణాలతో కన్నుమూస్తున్నారు. వయోభారం, రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, ఇండస్ట్రీలో కెరీర్ సరిగా లేక ఆర్దిక ఇబ్బందులు తట్టుకోలేక కొంతమంది నటీనటులు డిప్రేషన్ లోకి వెళ్లి బలవన్మరణాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు, అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఒకప్పుడు  హలీవుడ్ లో తన అందాలతో కోట్ల మందిని ఆకట్టుకున్న నటి కన్నుమూయడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ కి చెందిన శృంగార తార కాగ్నీ లిన్ కార్టర్ (36) ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కాగ్నీ మరణ వార్త ఆమె స్నేహితురాలు సోషల్ మీడియా వేధికగా పంచుకున్నారు. కాగ్నీ లిన్ కార్టర్ ఫోర్న్ స్టార్ గానే కాదు.. ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న నటి. గురువారం (ఫిబ్రవరి 15) కుయాహోగా కౌంటీలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి టీఎంజడ్ రిపోర్ట్ చేసింది. అయితే ఆమె మరణానికి గల కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్మా పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగ్నీ లిన్ కార్టర్ కెరీర్ బాగానే ఉందని, మంచి టాలెంట్ నటి అయినప్పటికీ కొంత కాలంగా ఆమె మానసిక తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు.

కాగ్నీ లిన్ కార్టర్ టెక్సాస్ లోని హీరీస్ కంట్రీలో జన్మించారు. మిస్సౌరీలో ఉన్న సమయంలో ఆమె ఫోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కాలిఫోర్నియాకు వెళ్లి డ్యాన్సర్ గా కొంతకాలం పనిచేసి తర్వాత మోడలింగ్ వైపు దృష్టి సారించింది. 2008లో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నటిగానే కాదు డ్యాన్సింగ్, సింగింగ్ లో కూడా ఆమెకు ప్రావిణ్యత ఉంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత జానీ సీన్స్ తో ‘నాటీ అమెరికా’ మూవీలో నటించింది. అప్పట్లో జానీ సీన్స్ ఫోర్న్ ఇండస్ట్రీలో అతి పెద్ద స్టార్. 2018 సంవత్సరంలో కాగ్నీ నైట్ మూవ్స్ అనే అవార్డులు తో ఆమెను సత్కరించారు. ఎంత స్టార్ అయినా ఆమె చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచినట్లు తెలుస్తుంది. కార్టర్ అంత్యక్రియలకు డబ్బు లేక ఆమె తల్లి గో ఫండ్ మీ ద్వారా డబ్బు సేకరించి అంత్యక్రియలు జరిపించడం చాలా బాధకరమైన విషయం.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet