iDreamPost
android-app
ios-app

అత్తకి లిప్ కిస్ పెట్టిన కమెడియన్ అల్లుడు.. ఫోటోలు వైరల్

  • Published Apr 05, 2024 | 6:58 PM Updated Updated Apr 05, 2024 | 6:58 PM

Director Karthik Controversy Issue: పెళ్లంటే నూరేళ్ల పంట. ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Director Karthik Controversy Issue: పెళ్లంటే నూరేళ్ల పంట. ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Apr 05, 2024 | 6:58 PMUpdated Apr 05, 2024 | 6:58 PM
అత్తకి లిప్ కిస్ పెట్టిన కమెడియన్ అల్లుడు.. ఫోటోలు వైరల్

పెళ్లి అంటే జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం. ఇటీవల పెళ్లి వేడుకలు రక రకాల పద్దతుల్లో జరుపుకుంటున్నారు. కొంతమంది ఆకాశంలో.. కొంతమంది సముంద్ర గర్భంలో.. మరికొంతమంది కొండలు, గుట్టల్లో తమకు నచ్చిన ప్రదేశాల్లో నచ్చిన పద్దతుల్లో పెళ్లితంతు కానిచ్చేస్తున్నారు. నిశ్చితార్ధం తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని పెళ్లి వేడుకల్లో జరిగే చిత్ర విచిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా రిసెప్షన్ వేడుకలో అందరూ చూస్తుండగా కమెడియన్,  డైరెక్టర్ తన అత్తకు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తమిళ నటుడు రోబో శంకర్ బుల్లితెరపై ఎన్నో షోలు నిర్వహించి బాగా పాపులర్ అయ్యాడు. తర్వాత వెండితెరపై వరుస అవకాశాలు దక్కించుకొని స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. ఆయన కూతురు ఇంద్రజ శంకర్. హీరో విజయ్ నటించిన ‘విజిల్’ మూవీలో నటించింది. ఫుట్ బాల్ టీమ్ లో ఉన్న అమ్మాయిల్లో పాండియమ్మ పాత్రలో నటించి తెగ నవ్వించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించింది. ఇండస్ట్రీలో తనదైన కామెడీతో నవ్వించిన ఇంద్ర శంకర్ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మార్చి 24న తన స్నేహితుడైన డైరెక్టర్ కార్తీక్ ని పెళ్లి చేసుకుంది. ఆదివారం చెన్నైలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

ఈ మద్య వీరి రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. రిసెప్షన్ వేడుకకు సినీ ప్రముఖులు కమల్ హాసన్, శివ కార్తికేయ లాంటి సెలబ్రిటీలు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కొత్త పెళ్లి కొడుకు కార్తీక్ చేసిన పని వివాదానికి కారణం అయ్యింది. వేదికపై అందరూ డీజే పాటకు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో రోబో శంకర్ సతీమణి ప్రియాంక శంకర్ కూడా స్టేజ్ పైకి ఎక్కడి డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో కార్తీక్ హఠాత్తుగా అత్తను దగ్గరకు తీసుకొని లిప్ కిస్ ఇచ్చాడు. ఇది యాదృచ్చికంగా జరిగినా.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఇదేం పాడు పని.. అత్త అన్న జ్ఞానం కూడా లేకుండా లిప్ లాక్ ఇవ్వడం ఏంటీ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొంతమంది ఇది ఫన్నీగా చేసిన పని అంటూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో రోబో శంకర్ అల్లుడు కార్తీక్ చేసిన పని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş