iDreamPost
android-app
ios-app

చూపించలేని ప్లేస్ లో హీరోయిన్ టాటూ! ఫ్యాన్స్ అడిగేసరికి..

  • Author ajaykrishna Updated - 09:03 AM, Wed - 19 July 23
  • Author ajaykrishna Updated - 09:03 AM, Wed - 19 July 23
చూపించలేని ప్లేస్ లో హీరోయిన్ టాటూ! ఫ్యాన్స్ అడిగేసరికి..

ఇండస్ట్రీలో సినీ తారలకు అప్పుడప్పుడు డిఫరెంట్ టాస్కులు పెడుతుంటారు ఫ్యాన్స్. ఒక్కోసారి ఫ్యాన్స్ చేసేవి.. అడిగేవి కంఫర్ట్ గానే అనిపించినా.. కొన్నిసార్లు తిప్పలు తప్పవు అనిపిస్తుంటాయి. సెలబ్రిటీలకు అభిమానులే బిగ్ సపోర్ట్. అందుకే వాళ్ళు ఏం అడిగినా కాదనకుండా కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ అలాంటి పనే చేసింది. ఫ్యాన్స్ అడిగారని ఏకంగా సీక్రెట్ ప్లేస్ లో వేయించుకున్న టాటూని పిక్ తీసి.. సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇదిగో ఇదే చూడండి అంటూ పిక్ చూపించింది. ఇంకేముంది.. ఆ ప్లేస్ లో టాటూని చూసి వెళ్లిపోయేవారు కొందరైతే.. అదే పనిగా ఆ పిక్ ని వైరల్ చేసేవారు మరికొందరు.

కట్ చేస్తే.. టాటూ బాగుందనే కంప్లిమెంట్స్ తో పాటు ఇలాంటివి చూపించాల్సిన అవసరం ఉందా? అనే కామెంట్స్ ని ఫేస్ చేస్తోంది ఆ హీరోయిన్. ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరు.. ఆ టాటూ గోల ఏంటి? అనే కదా మీ సందేహం. మలయాళం బ్యూటీ గౌరీ కిషన్ తెలిసే ఉంటుంది. సారీ.. మలయాళం బ్యూటీ మాకెలా తెలుస్తుంది అని అనుకోకండి. గౌరీ అంటే తెలియకపోవచ్చు. కానీ.. 96 మూవీలో త్రిష చిన్నప్పటి క్యారెక్టర్ లో మెరిసిన అమ్మాయి గుర్తుండే ఉంటుంది. ఆ అమ్మాయే ఈ గౌరీ కిషన్. తెలుగులో 96 రీమేక్ జానులో కూడా సమంత చిన్నప్పటి రోల్ చేసింది. ఆ తర్వాత దళపతి విజయ్ మాస్టర్, ధనుష్ కర్ణన్ సినిమాలలో మెరిసి మంచి నేమ్ సంపాదించుకుంది.

Gouri kishan tattoo photo

ఇంకేముంది.. రీసెంట్ గా ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే మూవీతో హీరోయిన్ గా తెలుగులో డెబ్యూ చేసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ గా ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది అమ్మడు. తాజాగా ఫ్యాన్స్ తో ఇన్ స్టాగ్రామ్ చిట్ చాట్ లో పాల్గొంది గౌరీ. అయితే ఆమెను టాటూ గురించి అడగ్గా.. ఏకంగా సీక్రెట్ ప్లేస్ లో వేయించుకున్న టాటూని ఫోటో తీసి పోస్ట్ చేసేసింది. పైగా దీన్ని రిబ్ టాటూ అంటారని చెప్పి షాకిచ్చింది. నిజానికి గౌరీ నుండి ఇలాంటి పిక్ అసలు అంచనా వేయలేరు. అలాగని ఆమె టాటూ ఆ ప్లేస్ లో వేసుకుందని ఎవరికి తెలియదు. స్వయంగా తానే పోస్ట్ చేసేసరికి ఆశ్చర్యపోవడం ఫ్యాన్స్ వంతు అయింది. వెరసి.. టాటూపై కంప్లిమెంట్స్.. ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్. ప్రస్తుతం గౌరీ టాటూ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి గౌరీ టాటూ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş