iDreamPost
android-app
ios-app

చావుబతుకుల మధ్య హీరోయిన్‌.. చికిత్సకు డబ్బుల్లేక దారుణ స్థితిలో!

  • Published Mar 18, 2024 | 2:37 PM Updated Updated Mar 18, 2024 | 2:42 PM

Aప్రముఖ మలయాళ ఘోర రొడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం ఆర్ధిక సహాయం అందిచాలని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియా వేదికగా వేడుకుంది.

Aప్రముఖ మలయాళ ఘోర రొడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం ఆర్ధిక సహాయం అందిచాలని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియా వేదికగా వేడుకుంది.

  • Published Mar 18, 2024 | 2:37 PMUpdated Mar 18, 2024 | 2:42 PM
చావుబతుకుల మధ్య హీరోయిన్‌.. చికిత్సకు డబ్బుల్లేక దారుణ స్థితిలో!

చాలా సందర్భల్లో సినీ ఇంటస్ట్రీలో నటించిన హీరోయిన్లు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే వారిలో కొంతమందికి సినిమాల్లో ఆఫర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరి కొందరు మాత్రం సినిమాల్లో నటులుగా కొనసాగుతునే చాలా దారుణమైన స్థితిలో ఉంటారు. ఈ క్రమంలోనే.. ఊహించని విధంగా కొందరు అనారోగ్యంతో బాధపడటం, తీవ్ర ప్రమాదాలకు గురవ్వడంతో ఆర్థిక స్థోమత లేక బాగా డీలా పడిపోతారు. ఇప్పుడు ప్రముఖ మలయాళ నటి కూడా ఇలాంటి కోవకు చెందినవారే. ప్రస్తుతం ఈ హీరోయిన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాజాగా ఈమె ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో మెరుగైనా చికిత్స కొరకు ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె స్నేహితురాలు సోషల్ మీడియా వేదికగా అందర్నీ వేడుకుంటుంది. ఇంతకి ఆ నటి ఎవరంటే..

తాజాగా ప్రముఖ మలయాళ నటి ‘అరుంధతి నాయర్‌’ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే కేరళలోని తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, అక్కడ వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందింది. అయితే అరుంధతి ప్రమాదానికి గల కారణానికి వివరాల్లోకి వెళ్తే.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి అనంతరం అరుధంతి తన సోదురుడితో తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వీరి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రస్తుతం అరుంధతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది. అయితే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్ధిక సాయం చేయాలంటూ సీరియల్ నటి గోపిక అనిల్ తన సోషల్ మీడియా వేదికగా అందర్నీ వేడుకున్నారు.

Actress arundhati nair got an accident

కాగా, అందులో ఆమె నా స్నేహితురాలు అరుంధతి నిన్న ప్రమాదానకి గురైయంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతోంది. ఇక రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత ఆమె కుటుంబానికి లేదు. కనుక మేము మా వంతు సహాయం చేస్తూ కృషి చేస్తున్నాం. కానీ, ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోవడం లేదు. అందుచేత ఆమె కుటుంబానికి మీ వంతు కూడా సహాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది’ అంటూ బ్యాంకు, ఫోన్‌ నంబర్‌ వివరాలను ఇన్‌స్టా పోస్టులో పొందుపరిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక నటి అరుంధతి నాయర్ తమిళ్  2014లో వచ్చిన ‘పొంగి ఎలు మనోహర’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘సవిరుమాండికుమ్‌ శివానందికమ్‌’, ‘సైతాన్‌’, ‘పిస్తా’, ‘ఆయిరం పోర్కాసుకల్‌’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈమె 2018 మలయాళంలో విడుదలైన ‘ఒట్టకోరు కముకన్‌’ తో మలయాళంలో హీరోయిన్‌గా అరంగెట్రం చేసింది. కానీ, ఎక్కువగా ఈమెకు విజయ్ ఆంటోని సరసన నటించిన సైతాన్ మూవీనే మంచి పాపులారిటీ తెచ్చి పెట్టింది. ఇక అరుంధతి చివరిగా గత ఏడాది విడుదలైన ఆయిరం ‘పోర్కాసుకల్‌’ అనే మువీలో నటించింది. మరి, ఎంతో ఆద్భుతంగా సినిమాల్లో అలరించిన నటి అరుంధతి ఇలా ప్రమాదానకి గురవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Gopika Anil (@gops_gopikaanil)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş