iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌ హీరో వేణు ఇంట్లో తీవ్ర విషాదం..

  • Published Jan 29, 2024 | 10:55 AM Updated Updated Jan 29, 2024 | 10:59 AM

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణంతో నటుడు వేణు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణంతో నటుడు వేణు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

  • Published Jan 29, 2024 | 10:55 AMUpdated Jan 29, 2024 | 10:59 AM
టాలీవుడ్‌ హీరో వేణు ఇంట్లో తీవ్ర విషాదం..

ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలె ఇళయ రాజా కూతురు మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి కన్నుమూశారు. ఆయ‌న తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తండ్రి మరణంతో వేణు కుంటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు భౌతికాయాన్ని ప్ర‌జ‌ల సందర్శనార్ధం ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంచనున్నట్లు.. అనంత‌రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. వేణు తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు మరణ వార్తను తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, వేణు అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. స్వయం వరంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు వేణు పలు సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet