iDreamPost
android-app
ios-app

ప్రియురాలిని పెళ్లాడిన హీరో రణ్‌దీప్‌ హుడా.. ఫోటోలు వైరల్

  • Published Nov 30, 2023 | 9:03 PM Updated Updated Nov 30, 2023 | 9:03 PM

ఇటీవల సినీ ఇండస్త్రీకి చెందిన సెలబ్రెటీలు తమ బ్యాచ్ లర్ జీవితాలకు చెక్ పెట్టి వివాహబంధంలోకి అడుగు పెట్టారు.

ఇటీవల సినీ ఇండస్త్రీకి చెందిన సెలబ్రెటీలు తమ బ్యాచ్ లర్ జీవితాలకు చెక్ పెట్టి వివాహబంధంలోకి అడుగు పెట్టారు.

  • Published Nov 30, 2023 | 9:03 PMUpdated Nov 30, 2023 | 9:03 PM
ప్రియురాలిని పెళ్లాడిన హీరో రణ్‌దీప్‌ హుడా.. ఫోటోలు వైరల్

ఇటీవల నటీనటులు తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కరోనా తర్వాత వరుసగా తారల ఇంట పెళ్లిభాజాలో మోగాయి. 2022-23 లో చాలా మంది సెలబ్రేటీలు తమ బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్‌బై చెప్పారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కి చెందిన సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా ఓ ఇంటివాడు అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ వైవిధ్యభరిత పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు రణ్‌దీప్‌ హుడా తన చిరకాల స్నేహితురాలు, ప్రముఖ మోడల్ అయితన లిన్ లైస్రామ్ ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. లిన్ లైస్రామ్ తో రణదీప్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము పెళ్లి చేసుకోబోతున్నాం .. ‘మహాభారతంలో మణిపూర్ యువరాణి చిత్రాంగదను అర్జునుడు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో.. అక్కడ మేం ఒక్కటి కాబోతున్నాం’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 29న ఇంపాల్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మణిపూర్ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాల ద్వారా రణదీప్ హుడ ఫోటోలు తన ఫ్యాన్స్ కి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రణదీప్ హుడా జిస్మ్ 2, బాంబే టాకీస్, కిక్, హైవే లాంటి మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వతంత్ర వీర్ సావర్కర్ మూవీలో నటిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom