iDreamPost
android-app
ios-app

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తెను చూశారా? హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోదు..

  • Published Aug 24, 2024 | 4:47 PM Updated Updated Aug 24, 2024 | 4:47 PM

Actor Prabhakar's Daughter Divija: బుల్లితెర నటుడు ప్రభాకర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో ఈయన ఒకరు. తాజాగా ఆయన కుమార్తెకు సంబంధించిన ఓ క్రేజీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Actor Prabhakar's Daughter Divija: బుల్లితెర నటుడు ప్రభాకర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో ఈయన ఒకరు. తాజాగా ఆయన కుమార్తెకు సంబంధించిన ఓ క్రేజీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Aug 24, 2024 | 4:47 PMUpdated Aug 24, 2024 | 4:47 PM
బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తెను చూశారా? హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోదు..

ఇటీవల సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు సంబధించిన త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా సెలబ్రిటీల ఫోటోలు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాక కొందరు అయితే తమ అభిమాన నటుల కుటుంబానికి సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు బయటకు వస్తే.. ఎంతో ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీల, వారి పిల్లల చిన్నానాటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోన్నాయి. తాజాగా బుల్లితెర మెగాస్టార్ గా అందరూ పిలిచే నటుడు ప్రభాకర్. తాజాగా ఆయన కుమార్తెకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుల్లితెర నటుడు ప్రభాకర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో ఈయన ఒకరు. ప్రభాకర్ ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. అందుకే ఆయనను అప్పట్లో అందరూ బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలిచేవారు. ప్రభాకర్ సీరియల్స్  తో పాటు వెండితెరపై కూడా కనిపించారు. ప్రభాకర్ అనేక సిరియాల్స్ లో నటించినా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఆపరేషన్ దుర్యోధన. ఈ సినిమాలో పోలీస్ ఆఫిసర్ పాత్రలో  ప్రభాకర్ నటించిన తీరు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇలా ఆయన సినీ కెరీర్ గురించి చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఇక ప్రభాకర్ ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందిక మాత్రమే తెలుసు. ఇటీవలే ఆయన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేశారు. అలా ప్రస్తుతం ప్రభాకర్ వారసుడు ఇతర సినిమాలతో కాస్తా బిజీ బిజీగా ఉన్నాడు.

ప్రభాకర్ సతీమణి మలయజ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆమె స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నారు. ప్రభాకర్ కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. దివిజ ఇప్పుడు హీరోయిన్  ఏమాత్రం తీసిపోని విధంగా మారిపోయింది. పూర్తిగా హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. దివిజ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన క్రేజీ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దివిజ ను చూసి ప్రభాకర్ కూతురా..! అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి..ప్రభాకర్ కూతురి లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Divija Prabhakar (@divija_prabhakar)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş