iDreamPost
android-app
ios-app

వైరల్‌ అవుతోన్న రామ్‌, జానుల పెళ్లి ఫొటోలు.. షాక్‌లో నెటిజన్లు!

  • Published Mar 29, 2024 | 6:29 PM Updated Updated Mar 29, 2024 | 6:35 PM

Ram and Janu wedding Pics: సినీ ఇండస్ట్రీలో చైల్ట్ ఆర్టిస్ట్ గా నటించిన వారు పెద్దయ్యాక మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మారినవారు ఎంతోమంది ఉన్నారు.

Ram and Janu wedding Pics: సినీ ఇండస్ట్రీలో చైల్ట్ ఆర్టిస్ట్ గా నటించిన వారు పెద్దయ్యాక మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మారినవారు ఎంతోమంది ఉన్నారు.

  • Published Mar 29, 2024 | 6:29 PMUpdated Mar 29, 2024 | 6:35 PM
వైరల్‌ అవుతోన్న రామ్‌, జానుల పెళ్లి ఫొటోలు.. షాక్‌లో నెటిజన్లు!

సినీ పరిశ్రమలో బాల నటులుగా నటించిన వారు తర్వాత కాలంలో నటీనటులుగా మారుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న నటులు కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. గతంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’మూవీ నటించారు. ఈ మూవీలో వారిద్దరి చిన్ననాటి పాత్రలో నటించిన గౌరి కిషన్, ఆదిత్య నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట ఇప్పుడు హీరో, హీరోయిన్ గా మారారు. తాజాగా వీరిద్దిరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన గౌరి కిషన్, ఆదిత్య ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా మారారు. వీరిద్దరూ 96 మూవీలో చిన్నప్పటి త్రిషగా జాను పాత్రలో గౌరి కిషన్ నటిస్తే.. చిన్నప్పటి విజయ్ సేతుపతి రామ్ పాత్రలో నటించాడు ఆదిత్య. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలో గౌరి కిషన్ పలు చిత్రాల్లో నటిస్తుంది. టాలీవుడ్ సుస్మిత కొణిదెల నిర్మించిన ‘శ్రీదేవి శోభన్ బాబు ’ లో నటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆదిత్య కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.

వీరిద్దరూ కలిసి కోలీవుడ్ లో ‘హాట్ స్పాట్’ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. తమిళంలో ఈ మూవీ నేడు (మార్చి 29) న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా గౌరి, ఆదిత్య కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేధికగా రిలీజ్ చేశారు. ఆదిత్య, గౌరి కిషన్ పెళ్లి చేసుకున్నట్లు ఉన్న ఈ ఫోటోలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రామ్, జానూ ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లితో ఒక్కటయ్యారు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gouri G Kishan (@gourigkofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş