Swetha
ఇప్పటివరకు నాని నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలన్నీ ఓ ఎత్తయితే నెక్స్ట్ రాబోయే ది ప్యారడైజ్ మరో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో నాని లుక్ యాక్షన్స్ అన్నీ కూడా నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో దసరా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో తెలియనిది కాదు.

ఇప్పటివరకు నాని నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలన్నీ ఓ ఎత్తయితే నెక్స్ట్ రాబోయే ది ప్యారడైజ్ మరో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమాలో నాని లుక్ యాక్షన్స్ అన్నీ కూడా నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో దసరా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో తెలియనిది కాదు. దీనితో ఇప్పుడు వచ్చే ఈ సినిమా దానికి మించి ఉండాలని.. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది.
అదేంటంటే.. హైదరాబాద్ లోని ఫేమస్ ఫలక్‌నుమా ప్యాలెస్ ను పోలి ఉండే ఓ ఇంటి సెట్ ను ది ప్యారడైజ్ కోసం వేస్తున్నారని, ఈ సెట్ ను నిర్మించడానికి మేకర్స్ సుమారు రూ.7.5 కోట్లను ఖర్చు చేస్తున్నారని, ఈ భారీ సెట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో 30 ఎకరాల్లో ఓ భారీ స్లమ్ ను సెట్ వేసారట. ఇక ఇప్పుడు ఇంకొక భారీ సెట్ వేయడం విశేషం. కేవలం సెట్స్ కోసమే ఈ రేంజ్ లో ఖర్చుపెడుతున్నారంటే సినిమా మీద వీరికి ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది.
ఇది కాకుండా ఈ సినిమాకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ది ప్యారడైజ్ నుంచి డిసెంబర్ చివర్లో లేదా జనవరి స్టార్టింగ్ లో మరో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.