iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. యువ సంగీత దర్శకుడు మృతి!

  • Published May 02, 2024 | 6:00 PM Updated Updated May 02, 2024 | 6:00 PM

Music Director Praveen Kumar: ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యంగ్ సెలబ్రిటీల మరణాలు అందరిని కలచి వేస్తోంది. రెండు రోజుల క్రితమే ఓ యువ నటి మరణంచగా..తాజాగా ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి చెందారు.

Music Director Praveen Kumar: ఇటీవల సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యంగ్ సెలబ్రిటీల మరణాలు అందరిని కలచి వేస్తోంది. రెండు రోజుల క్రితమే ఓ యువ నటి మరణంచగా..తాజాగా ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి చెందారు.

  • Published May 02, 2024 | 6:00 PMUpdated May 02, 2024 | 6:00 PM
ఇండస్ట్రీలో విషాదం.. యువ సంగీత దర్శకుడు మృతి!

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగంలో విషాదాలు చోటుచేసుకున్నాయి. అనారోగ్యం, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదం వంటి వివిధ కారణాలతో పలువురు ప్రముఖులు మరణించారు. ఇక వీరి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు కూడా విషాదంలో మునిగిపోతున్నారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన వారు అత్యంత పిన్న వయస్సులోనే మరణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అమృత పాండే అనే హీరోయిన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి చెందారు.

ఎందరో ప్రేక్షకులను తమ గాత్రంతో,నటనతో అలరించిన అలనాటి ప్రముఖులు… అకస్మాత్తుగా అందరిని వదిలి వెళ్లిపోతున్నారు. సెలబ్రిటీల జీవితంలో ఏదైనా విషాదం జరిగితే వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తట్టుకోలేరు. ఐతే ఇప్పుడు ఓ సెలబ్రిటీ మరణవార్త అందరినీ కలిచివేసింది. కోలీవుడ్ కి చెందిన ప్రముఖ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన గురువారం ఉదయం 6.30 గంటలకు మృతి చెందారు. కొంతకాలం క్రితం అనారోగ్య కారణంతో చెన్నైలోని ఒమత్తురార్ ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆరోగ్యం పరిస్థితి విషయం విషమించి మరణించాడు.

ప్రస్తుతం ప్రవీణ్ వయస్సు  కేవలం 28 సంవత్సరాలు మాత్రమే.  అత్యంత పిన్నవయస్సులో ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో మృతి చెందడం సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సినిమా ఇండస్ట్రీలో విజయాలు సాధించిన వారెవరూ కూడా అంత చిన్న వయస్సులో ప్రవీణ్ మాదిరి ఆ స్థాయికి చేరుకోలేరు. ప్రవీణ్ కుమార్ ఎన్నో సమస్యలను, సవాళ్లను, కష్టాలను అధిగమించి తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులను అల్లరించాడు. రాకతాన్, మేడకు లాంటి హిట్ సినిమాలకి ప్రవీణ్ సంగీతం అందించారు.

Methagu music composer died suddenly

ప్రవీణ్ స్వగ్రామం తంజావురు.  గరువారం సాయంత్ర ఆయన అంత్యక్రియలు తంజావూరులో జరిగాయి. అతి పిన్నవయస్సులో మరణించడం సినీ పరిశ్రమ, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్బ్రారంతి వ్యక్తం చేశారు. రాకథాన్, మెడకు 2, కక్కన్, బంపర్, రాయర్ పరంపరై వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించారు. ప్రవీణ్ కుమార్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల భోజ్‌పురి నటి అమృతా పాండే ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. శనివారం నాడు బిహార్‌, భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె శవమై కనిపించింది. అమృత తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం. కాగా.. అమృతా పాండే  తన భర్తతో కలిసి ముంబైలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్‌లో బంధువుల వివాహానికి వెళ్లి.. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడిపింది. ఇంతలోనే ఇలాంటి దారుణానికి పాల్పడింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom