Swetha
ఈ వీకెండ్ థియేటర్స్ అన్ని ఓజి తోనో ఫుల్ అయిపోతాయి. ఇక ఓటిటి లో కూడా మంచి మంచి సినిమాలే స్ట్రీమింగ్ కానున్నాయి. అందులోను ఈ ఒక్క రోజే ఓటిటి లో 22 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

జియోహాట్‌స్టార్:
హృదయపూర్వం (మలయాళ మూవీ)
అమెజాన్ ప్రైమ్ :
ఘాటి (తెలుగు మూవీ)
మాదేవా (కన్నడ మూవీ)
నెట్‌ఫ్లిక్స్:
ధడక్ 2 (హిందీ మూవీ)
సనాఫ్ సర్దార్ (హిందీ మూవీ)
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (మలయాళ మూవీ)
ది గెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్)
అలైస్ (ఇంగ్లీష్ సిరీస్)
హౌస్ ఆఫ్ గిన్నీస్ (ఇంగ్లీష్ సిరీస్)
మాంటిస్ (దక్షిణ కొరియన్ సినిమా)
ఫ్రెంచ్ లవర్ (ఇంగ్లీష్ మూవీ)
రుత్ అండ్ బోజ్ (ఇంగ్లీష్ మూవీ)
క్రైమ్‌సీన్ జీరో (కొరియన్ వెబ్‌సిరీస్ – కొత్త ఎపిసోడ్)
జీ5:
జనావర్: ద బీస్ట్ వితిన్ (హిందీ సిరీస్)
సుమతి వళవు (మలయాళ సినిమా)
సన్ నెక్స్ట్:
మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు మూవీ)
దూరతీర యానా (కన్నడ మూవీ)
ఆపిల్ ప్లస్ టీవీ:
ఆల్ ఆఫ్ యూ (ఇంగ్లీష్ మూవీ)
ద సావంత్ (ఇంగ్లీష్ సిరీస్)
లయన్స్ గేట్ ప్లే:
డేంజరస్ యానిమల్స్ (ఇంగ్లీష్ సినిమా)
మనోరమ మ్యాక్స్:
సర్కీత్ (మలయాళ మూవీ)
హుళు:
ద మ్యాన్ ఇన్ మై బేస్‌మెంట్ (ఇంగ్లీష్ మూవీ)