iDreamPost
android-app
ios-app

ఆస్కార్‌-2024 విన్నింగ్‌ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే

  • Published Mar 11, 2024 | 1:15 PM Updated Updated Mar 11, 2024 | 1:15 PM

హలీవుడు చిత్ర పరిశ్రమలో బెస్ట్ మూవీ కేటగిరిలో ఎంపికైనా సూపర్ హిట్ సినిమాలు అస్కార్ ఆవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్నాయి.

హలీవుడు చిత్ర పరిశ్రమలో బెస్ట్ మూవీ కేటగిరిలో ఎంపికైనా సూపర్ హిట్ సినిమాలు అస్కార్ ఆవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్నాయి.

  • Published Mar 11, 2024 | 1:15 PMUpdated Mar 11, 2024 | 1:15 PM
ఆస్కార్‌-2024 విన్నింగ్‌ సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే

ప్రస్తుతం ఇప్పుడు ఓటీటీ హవా అనేది ఎక్కువగా నడుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా థియేటర్లలో విడుదలైన సినిమాలు కూడా నెల రోజులు గడవక ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్నాయి. అలాగే ఈ ఓటీటో ప్లాట్ ఫామ్ లో రకరకాల భాషాలతో విభన్న జోన్ లకు సంబంధించిన సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి అందుబాటులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓపెన్ హైమర్’ అస్కార్ అవార్డులో సత్తా చాటిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించగా.. ఇది మొత్తం 13 విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ కావడం విశేషం. కాగా, ఈ నేపథ్యంలోనే ఓపెన్ హైమర్ ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. ఇక బెస్ట్ మూవీ కేటగిరిలో నిలిచిన ఓపెన్ హైమర్ సినిమాతో మరో కొన్ని సూపర్ హిట్ సినిమాలు కూడా పోటీ పడ్డాయి. కాగా, ఇప్పుడు ఆ సినిమాలు అన్ని ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఎంతో అట్టహాసంగా జరిగింది.  అయితే అందులో  హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఓపెన్ హైమర్  2024 అస్కార్ అవార్డుల్లో సత్తాచాటింది.  ఇక దీనితో పాటు మరిన్ని చిత్రాలు ఆస్కార్ అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..  సాధారణంగా సినీ ఇండస్ట్రీలో అవార్డ్ విన్నింగ్ సినిమాలంటే.. మూవీ లవర్స్ చేసేందుకు చాలా ఆసక్తి చూపుతారు.అందులో ఆస్కార్ వచ్చిన సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు. తాజాగా అందుకు తగ్గట్లే ఈసారి హలీవుడ్ మూవీస్ అయిన ‘ఓపెన్ హైమర్’, ‘బార్బీ’, ‘అనాటమీ ఆఫ్ ఏ ఫాల్’, ‘అమెరికన్ ఫిక్షన్’, ‘ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’, ‘ది హోల్డోవర్స్’ వంటి సినిమాలు ఆస్కార్ ను దక్కించుకున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు మనకు పెద్దగా తెలియకపోయిన వాటికి అవార్డులు వచ్చాయి. మరి, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆస్కార్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలు ఇప్పుడు  ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్నాయి. ఇంతకి ఇవి ఏఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నయో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్

ఓనర్ హైమర్- (జియో సినిమా)– ( తెలుగు మార్చి 21)- (రెంట్)

ది హోల్డోవర్స్- (ఆపిల్ టీవీ)

అనాటమీ ఆఫ్ ఏ ఫాల్- (ఆపిల్ టీవీ)

అమెరికన్న ఫిక్షన్

ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ -(ఆపిల్ మూవీ)

20 డేస్ ఇన్ మరియూపోల్

బార్బీ -( జియో సినిమా)

హాట్ స్టార్

పూర్ థింగ్స్- ( ఇంగ్లీష్)

గాడ్జిల్లా మైనస్ వన్ -(ప్రస్తుతం అందుబాటులో లేదు)

మరి, బెస్ట్ మూవీ కేటగిరిలో ఎంపికైనా సూపర్ హిట్ సినిమాలు ఒకదానితో ఒకటి పోటి పడడం కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నాయి. కాగా, ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో సిద్ధంగా ఉన్నాయి. మరి, ఓటీటీలో ఈ అస్కార్ సినిమాలు చూడాలనుకునే వారు మిస్ కాకుండా త్వరగా చూసేయండి. మరి, అస్కార్ అవార్డును గెలుచుకున్న ఈ హలీవుడ్ మూవీస్ ఓటీటీలో అలరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap