ఇదొక్కటి మీ కిచెన్‌లో ఉంటే మీ పనులు ఈజీగా అయిపోతాయి.. శ్రమ ఉండదు

Electric Grater & Slice Machine For Vegetables, Fruits: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యారెట్ వంటి కూరగాయలను కట్ చేసుకోవడానికి.. అది కూడా సన్నగా, కొంచెం పెద్దగా, స్లైసెస్ లా కట్ చేసుకోవడానికి.. వేరుశనగలు వంటి వాటిని పౌడర్ లా చేసుకోవడానికి, ఫ్రూట్స్ ని కట్ చేసే మెషిన్ ఒకటి ఉంది. ఇదొక్కటి ఉంటే మీ సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.

Electric Grater & Slice Machine For Vegetables, Fruits: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యారెట్ వంటి కూరగాయలను కట్ చేసుకోవడానికి.. అది కూడా సన్నగా, కొంచెం పెద్దగా, స్లైసెస్ లా కట్ చేసుకోవడానికి.. వేరుశనగలు వంటి వాటిని పౌడర్ లా చేసుకోవడానికి, ఫ్రూట్స్ ని కట్ చేసే మెషిన్ ఒకటి ఉంది. ఇదొక్కటి ఉంటే మీ సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.

చాకుతో కూరగాయలు కట్ చేయాలంటే ఓ పట్టాన తెవలదు. బంగాళాదుంపలని రౌండ్ చిప్స్ లా కట్ చేయాలంటే ఎన్నని కట్ చేస్తాం. క్యారెట్, బీట్ రూట్, బీరకాయలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను, పండ్లను కట్ చేయాలంటే శ్రమతో కూడుకున్న పని. అదే ఈ అగరో మార్వెల్ ఎలక్ట్రిక్ గ్రేటర్ అండ్ స్లైస్ మెషిన్ తో అయితే ఈజీగా కూరగాయలు, పండ్లను కట్ చేసుకోవచ్చు. ఇందులో గ్రైండర్ బ్లేడ్, ఫైన్ గ్రేటర్ బ్లేడ్, కోర్స్ గ్రేటర్ బ్లేడ్, థిన్ స్లైసర్ బ్లేడ్, థిక్ స్లైసర్ బ్లేడ్ మొత్తం 5 రకాల బ్లేడులు ఉన్నాయి. గ్రైండర్ బ్లేడ్ తో వేరుశనగలు వంటి వాటిని పౌడర్ లా చేసుకోవచ్చు. ఫైన్ గ్రేటర్ బ్లేడ్ తో బంగాళాదుంపలు, క్యారెట్, ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవచ్చు. కోర్స్ గ్రేటర్ బ్లేడ్ తో సన్నని పొడవైన స్లైసెస్ గా బంగాళాదుంపలు, క్యారెట్ వంటి వాటిని కట్ చేసుకోవచ్చు. థిన్ స్లైసర్, థిక్ స్లైసర్ బ్లేడ్స్ తో సన్నగా, మందంగా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు.

చీజ్ ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ని కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని కూరగాయలు తురుమడానికి, కట్ చేయడానికి, స్లైసెస్ గా కట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇది 250 వాట్ మోటార్ తో కరెంట్ మీద నడుస్తుంది. కాబట్టి శ్రమ ఉండదు. క్షణాల్లో మీ కూరగాయలను కట్ చేస్తుంది. దీని కంటైనర్ కూడా పెద్దగా ఉండడం వల్ల పెద్ద కూరగాయలు కూడా సులువుగా ఇందులో పడతాయి. పని అయిపోయాక దీన్ని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. దీని మీద ఏడాది పాటు వారంటీ కూడా వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 4,999 కాగా ఆఫర్ లో రూ. 2,999కే అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల మీద అదనంగా రూ. 2 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3zW8qDd)

ఎలక్ట్రిక్ ది కాకుండా చేత్తో ఆపరేట్ చేసుకునే వస్తువు ఒకటి ఉంది. ఇందులో కూడా కూరగాయలను, పండ్లను కట్ చేసుకోవచ్చు. పైన ఎలక్ట్రిక్ మెషిన్ లో చేసినట్టే ఇందులో చేసుకోవచ్చు. కాకపోతే చేత్తో చేసుకోవాలి. ఇందులో కూడా బ్లేడ్స్ ఉన్నాయి. కట్ చేసుకునే రకాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎలక్ట్రిక్ దానితో పోలిస్తే దీని ధర తక్కువే. దీని అసలు ధర రూ. 1799 కాగా ఆఫర్ లో రూ. 899కే అందుబాటులో ఉంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3zZeXxa)

ఇది కాకుండా మరొకటి ఉంది. ఇది కూడా చేత్తో కట్ చేసుకోవాలి. ఇందులో 30 రకాలుగా కట్ చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 3,999 కాగా ఆఫర్ లో రూ. 1299కే అందుబాటులో ఉంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై  క్లిక్ చేయండి. (amzn.to/4cTyHR9)

Show comments