ఈ ఒక్క దాంట్లో ల్యాప్‌టాప్, బట్టలు సహా చాలా పెట్టుకోవచ్చు. ధర 599 రూపాయలే!

Wesley Luxur 45 Ltrs Overnighter Expandable Travel Laptop Backpack: 3 వేల రూపాయల బ్యాగ్ పై ఇప్పుడు 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మీరు కనుక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కొనాలనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. ఈ బ్యాగ్ లో ల్యాప్ టాప్, బట్టలు సహా అనేక వస్తువులు పెట్టుకోవచ్చు.

Wesley Luxur 45 Ltrs Overnighter Expandable Travel Laptop Backpack: 3 వేల రూపాయల బ్యాగ్ పై ఇప్పుడు 80 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. మీరు కనుక వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కొనాలనుకుంటే కనుక ఇదే మంచి అవకాశం. ఈ బ్యాగ్ లో ల్యాప్ టాప్, బట్టలు సహా అనేక వస్తువులు పెట్టుకోవచ్చు.

ఈరోజుల్లో చాలా మంది దగ్గర ల్యాప్ టాప్స్ ఉంటున్నాయి. ఏ ఊరు వెళ్లినా ల్యాప్ టాప్ బ్యాగ్ కామన్ గా ఉంటుంది. అయితే రెండు, మూడు రోజులు ఊరిలో ఉండాల్సి వస్తే మాత్రం ల్యాప్ టాప్ బ్యాగ్ తో పాటు అదనంగా బట్టల బ్యాగ్ ఒకటి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల రెండు బ్యాగులు మోయాల్సిన పరిస్థితి. ఇక కెమెరాలు, పవర్ బ్యాంకులు వంటివి ఉంటే వాటిని కూడా బట్టల బ్యాగులో పెట్టాల్సి ఉంటుంది. అదే మీ దగ్గర బట్టలు, ల్యాప్ టాప్, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, కెమెరాలు అన్నీ ఒకే దాంట్లో పట్టేంత పెద్ద బ్యాగు ఉంటే ఈ సమస్యలు ఏమీ ఉండవు కదా. అది కూడా 599 రూపాయలకే పెద్ద బ్యాగు అందుబాటులో ఉంది. 

వెస్లీ లక్సర్ 45 లీటర్స్ ఓవర్ నైటర్ ఎక్స్ పాండబుల్ ట్రావెల్ ల్యాప్ టాప్ బ్యాక్ ప్యాక్.. ఇది 16 అంగుళాల ల్యాప్ టాప్ కంపార్ట్మెంట్ తో వస్తుంది. ఫ్లైట్ క్యాబిన్ అప్రూవల్ ఉంది.యాంటీ థెఫ్ట్ ఫీచర్ తో వస్తుంది. బిజినెస్ పర్పస్, ట్రావెల్ పర్పస్ కాలేజీ పర్పస్ ఎవరికైనా ఇది సెట్ అవుతుంది. ఇది 45 లీటర్ల కెపాసిటీతో వాటర్ రిపెల్లెంట్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో 4 ప్రధాన కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ బ్యాగ్ మీకు డైలీ అవసరాలకు, ట్రావెల్ అవసరాలకు రెండిటికీ ఉపయోగపడుతుంది. 3 నుంచి 5 రోజుల ట్రిప్ కి ఏదైనా ఊరు వెళ్తే అవసరాలకు సరిపడా దుస్తులు కానీ ఇతర వస్తువులు కానీ ఇందులో సులువుగా తీసుకెళ్ళచ్చు. దీన్ని భుజానికి తగిలించుకోవచ్చు లేదా చేత్తో మోసుకోవచ్చు. బ్యాగ్ సైడ్ న ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు.

దీన్ని డఫ్ఫెల్ బ్యాగ్ గా, షౌల్డర్ బ్యాగ్ గా, ట్రావెల్ బ్యాగ్ గా ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. 180 డిగ్రీస్ ఆల్ ఓపెన్ డిజైన్ తో వస్తుంది. కాబట్టి మీరు ఇందులో ఎన్ని వస్తువులు పెట్టిన తడుముకోకుండా జిప్ మొత్తాన్ని ఓపెన్ చేస్తే బ్యాగ్ సూట్ కేసులా ఓపెన్ అవుతుంది. ఇందులో 15 అంగుళాల ల్యాప్ టాప్, కీబోర్డు, కెమెరా, హెడ్ ఫోన్స్, పవర్ బ్యాంకు, ట్రిమ్మర్, గొడుగు, దుస్తులు ఇలా చాలా వరకూ వస్తువులను పెట్టుకోవచ్చు. కంఫర్టబుల్ హ్యాండ్ స్ట్రాప్ ఒకటి, సేఫ్టీ బకెల్ ఒకటి ఇచ్చారు. ప్రీమియం వెంటిలేషన్ సిస్టంతో వస్తుంది. ఎక్స్ పాండబుల్ బెల్ట్, ఫ్రంట్ ఇన్నర్ పాకెట్, ల్యాప్ టాప్ కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్, మెయిన్ స్టోరేజ్ పాకెట్ ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి.

ఇది చార్ కోల్ బ్లాక్, బ్లాక్ రెండు కలర్స్ లో అందుబాటులో ఉంది. సైజ్, క్వాలిటీ, ధర, మన్నిక, కంఫర్ట్ వంటి విషయాల్లో ఈ బ్యాగ్ కి కస్టమర్లు మంచి రేటింగ్ ఇచ్చారు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 2,999 కాగా 80 శాతం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం దీని ధర రూ. 599గా ఉంది. మీకు ఈ వర్షాకాలంలో ఈ బ్యాగ్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారికి ల్యాప్ టాప్, రెయిన్ కోట్, రెయిన్ ప్యాంట్, లంచ్ బాక్స్ ఇలా చాలా వస్తువులు పట్టుకెళ్ళడానికి ఈ బ్యాగ్ సరిగ్గా సరిపోతుంది. ఈ బ్యాగ్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3SfnSAL)

Show comments