nagidream
AI Cooking Machine For 500+ Recipes Making: రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన రెసిపీస్ ని ఇంట్లోనే తయారు చేసుకోవాలని ఉందా? అయితే మీ కోసమే ఈ వండర్ చెఫ్ మేకింగ్ మెషిన్. దీంతో మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ వంటకాన్ని అయినా ఆస్వాదించవచ్చు.
AI Cooking Machine For 500+ Recipes Making: రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన రెసిపీస్ ని ఇంట్లోనే తయారు చేసుకోవాలని ఉందా? అయితే మీ కోసమే ఈ వండర్ చెఫ్ మేకింగ్ మెషిన్. దీంతో మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ వంటకాన్ని అయినా ఆస్వాదించవచ్చు.
nagidream
రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన వంటలను ఇంట్లోనే చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చేసుకోలేరు. యూట్యూబ్ లో చూసి చేసుకుందామన్నా గానీ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ సమపాళ్లలో మిక్స్ చేయాలి. లేదంటే మొత్తం టేస్ట్ మారిపోతుంది. అన్నీ కరెక్ట్ కొలతల్లో వేయాలి. అన్నీ కరెక్ట్ గా వేయాలంటే ఎలా? దీని కోసం మనుషుల్ని గైడ్ చేసే స్మార్ట్ కుకింగ్ మెషిన్ ఉందా? అంటే దానికి సమాధానమే ఈ స్మార్ట్ చెఫ్ మెషిన్. ఇదొక వండర్ చెఫ్ మెషిన్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీని సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ వంటకాన్ని అయినా వండుకోవచ్చు. 500కి పైగా వెరైటీ వంటలను ఈ స్మార్ట్ ఏఐ అసిస్టెంట్ ద్వారా వండుకోవచ్చు. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే ఒక ట్యాబ్ వస్తుంది. వైఫై తో కనెక్ట్ అవుతుంది.
ఇందులో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో అనేక రకాల వరల్డ్ క్లాస్ రెసిపీస్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని కుక్ చేసుకోవచ్చు. కుక్ చేయడంలో మీకు ఇందులో ఉన్న ఏఐ ఇంటిగ్రేషన్ సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఏఐ ఫీచర్ ప్రతి వారం కొత్త కొత్త రెసిపీలను మీకు పరిచయం చేస్తుంటుంది. ప్రతి వారం కొత్త రెసిపీ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎలా చేసుకోవాలో కూడా చెబుతుంది. టచ్ స్క్రీన్ ట్యాబ్ లో చూసుకుంటూ రెసిపీ చేసుకోవచ్చు. దీని ద్వారా కొత్త కొత్త రెసిపీలను, కొత్త రుచులను ఆస్వాదించవచ్చు. బరువు తూచే పలక ఉంటుంది. దీంతో సమపాళ్లలో మీరు పదార్థాలను యాడ్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ వంటకానికి ప్రొఫెషనల్ చెఫ్ లు చేసే రెసిపీ టేస్ట్ వస్తుంది. ఇందులో ఉన్న స్మార్ట్ కుకింగ్ జార్ తో కటింగ్, చాపింగ్, స్టిర్రింగ్, కుకింగ్ కూడా చేసుకోవచ్చు. 16 రకాల కుకింగ్ ఫంక్షన్స్ తో వస్తుంది. హీట్, బ్లెండ్, చాప్, మిన్స్, గ్రైండ్, మిక్స్, స్టిర్, బాయిల్, స్టీమ్, రిన్స్ ఇలా 16 రకాల ఫంక్షన్స్ ని ఇచ్చారు. 2 లీటర్ల బౌల్ కెపాసిటీ ఇచ్చారు.
ఏబీఎన్, పీసీ బాడీతో దీన్ని తయారు చేశారు. ప్రపంచంలో ఏ రెసిపీనైనా చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. ఏఐ ద్వారా కంట్రోల్ అయ్యే బ్లేడ్ ఉంది. సేఫిటీ లాక్, ఆటో షట్ ఆఫ్, బిల్ట్ ఇన్ గ్రైండర్, ఐస్ క్రషింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ మెషిన్ మీద ఏడాది వారంటీ ఇస్తుంది కంపెనీ. ఏడేళ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్డేట్స్ వస్తాయి. మూడేళ్ళ పాటు రెసిపీలు, ఏఐ ఫీచర్స్ మీద వారంటీ ఉంది. మొబైల్ యాప్ కూడా ఉంటుంది. అందులో మీరు రెసిపీని క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఉన్న వంటకాలను ఎంపిక చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకున్న వంటకాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేసుకునేలా ఈ ఏఐ అప్లయిన్స్ ఉపయోగపడుతుంది. దీని అసలు ధర రూ. 39,999 కాగా ఆఫర్ లో రూ. 27,999కే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద 1500 రూపాయల వరకూ తగ్గింపు పొందవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.