iDreamPost
android-app
ios-app

Wakefit’s Sleep Internship: రెండు నెలలు గాఢంగా నిద్రపోతే 10 లక్షల ప్రైజ్ మనీ!

  • Published Sep 11, 2024 | 9:21 PM Updated Updated Sep 11, 2024 | 9:21 PM

Wakefit’s Sleep Internship: నిద్రపోతూ డబ్బులు సంపాదించే పని అంటే దానికి మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదనే చెప్పాలి. ఈ జాబులో నిద్రపోతూ లక్షల్లో సంపాదించవచ్చు. ఇక ఈ ఆఫర్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Wakefit’s Sleep Internship: నిద్రపోతూ డబ్బులు సంపాదించే పని అంటే దానికి మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదనే చెప్పాలి. ఈ జాబులో నిద్రపోతూ లక్షల్లో సంపాదించవచ్చు. ఇక ఈ ఆఫర్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • Published Sep 11, 2024 | 9:21 PMUpdated Sep 11, 2024 | 9:21 PM
Wakefit’s Sleep Internship: రెండు నెలలు గాఢంగా నిద్రపోతే 10 లక్షల ప్రైజ్ మనీ!

హాయిగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రశాంతమైన నిద్రకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదనే చెప్పాలి. అలా ప్రశాంతంగా నిద్రపోతూ డబ్బులు సంపాదించే పని అంటే దానికి మించిన సంతోషం ఏముంటుంది. పైగా ఈ జాబులో నిద్రపోతూ ఏకంగా లక్షల్లో సంపాదించవచ్చు. ఇక ఈ ఆఫర్ ఏంటి? ఏ కంపెనీ కల్పిస్తుంది? ఎక్కడ ఇస్తున్నారు? వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెంగుళూరుకి చెందిన ‘వేక్ ఫిట్’ అనే స్టార్ట్ అప్ ఈ సూపర్ అవకాశాన్ని కల్పిస్తుంది. వేక్ ఫిట్ అనేది పరుపులు తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ వేక్ ఫిట్ స్లీప్ పేరిట ఇంటర్న్షిప్ డ్రైవ్ ని నిర్వహిస్తుంది.

వేక్ ఫిట్ కంపెనీ ఇప్పటిదాకా మూడు సీజన్లని జరిపింది. ఇప్పుడు 4 వ సీజన్ కి సంబంధించి అప్లికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో గెలిచిన విజేతకు ఏకంగా పది లక్షల దాకా స్టైపెండ్ ని కంపెనీ ఇవ్వనుంది. ఇంతకముందు మూడవ సీజన్లో బెంగళూరుకి చెందిన సైష్వారి పాటిల్ అనే మహిళా పాల్గొని గెలిచింది. ఇందులో గెలిచి ఆమె ఏకంగా 9 లక్షలను గెలుచుకున్నారు. అలాగే రెండవ సీజన్లో కోల్ కతాకి చెందినా త్రిపర్ణ చక్రవర్తి విజేతగా నిలిచి 5 లక్షల డబ్బుని గెలుచుకున్నారు. ఇక నాలుగవ సీజన్ కి సంబంధించి ఇంటర్న్షిప్ ని వేక్ ఫిట్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఈ జాబ్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ జాబ్ వ్యవధి మొత్తం రెండు నెలలు ఉంటుంది. మీరు చెయ్యల్సిన పని కేవలం మీ బెడ్ పై నిద్రపోవడమే. రోజుకి 9 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఇందులో సెలెక్ట్ అయ్యిన వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. ఇందులో సెలెక్టయిన వారికి కచ్చితంగా 1 లక్ష స్టైపెండ్ ఇస్తారు. గెలిచి విజేతగా నిలిచిన వారు 10 లక్షల వరకు పొందవచ్చని కంపెనీ తెలిపింది. కాబట్టి ఇలా మీరు నిద్రపోతూనే లక్షల్లో డబ్బుని సంపాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి. మరి వేక్ ఫిట్ ఆఫర్ చేస్తున్న ఈ నిద్రపోయే జాబ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. 

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet