iDreamPost
android-app
ios-app

కొడితే ఇలాంటి Govt jobs కొట్టాలి… ఈ అర్హతలుంటే చాలు

  • Published Apr 22, 2024 | 3:11 PM Updated Updated Apr 22, 2024 | 3:11 PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరోె జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ ను అస్సలు వదులుకోవద్దు. ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణలో మరోె జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ ను అస్సలు వదులుకోవద్దు. ఈ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Published Apr 22, 2024 | 3:11 PMUpdated Apr 22, 2024 | 3:11 PM
కొడితే ఇలాంటి Govt jobs కొట్టాలి… ఈ అర్హతలుంటే చాలు

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. పలు శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజ్ కాగా వాటికి సంబంధించిన పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్స్, మెగా డీఎస్సీ జాబ్స్ కోసం నిరుద్యోగులు సన్నద్ధత ప్రారంభించారు. ఈ క్రమంలో ఉద్యోగార్థులకు మరో గుడ్ న్యూస్ అందించింది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఇలాంటి జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోయినట్టే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 327 ఖాళీలు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది సింగరేణి సంస్థ. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

పోస్టుల వివరాలు :

1. ఎగ్జిక్యూటివ్ కేడర్ – 49

  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ అండ్‌ ఎం), ఇ2 గ్రేడ్:
  • 42

మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్:

  • 07

2. నాన్-ఎగ్జిక్యూటివ్ (ఎన్‌సీడబ్ల్యూఏ) కేడర్ – 278

  • జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి:
  • 100

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి:

  • 09

అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి:

  • 24

ఫిట్టర్ ట్రైనీ, క్యాట్-I:

  • 47

ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్-I:

  • 98

అర్హత:

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 15-05-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 04-06-2024

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom