iDreamPost
android-app
ios-app

జాబ్ సెర్చ్ లో ఉన్నారా? రైల్వేలో 1,376 జాబ్స్ రెడీ.. అర్హులు వీరే

  • Published Aug 12, 2024 | 11:36 AM Updated Updated Aug 12, 2024 | 11:36 AM

Railway Paramedical Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ అర్హతుల ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

Railway Paramedical Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ అర్హతుల ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

జాబ్ సెర్చ్ లో ఉన్నారా? రైల్వేలో 1,376 జాబ్స్ రెడీ.. అర్హులు వీరే

మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? ఇంకా మీకు జాబ్ దొరకలేదా? అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైల్వే డిపార్ట్ మెంట్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రైల్వే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారికి ఇదే మంచి ఛాన్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి లైఫ్ లో స్థిరపడిపోవచ్చు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ 1376 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

మీరు రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఉద్యోగాలకు ట్రై చేయండి. ఆర్ఆర్బీ దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను రీలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను అనుసరించి 18-43ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 1376

  • విభాగాల వారీగా ఖాళీలు :
  • డైటీషియన్ (లెవల్-7) పోస్టులు : 05
  • నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు : 713
  • అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు : 04
  • క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు : 07
  • డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు : 03
  • డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 20
  • హెల్త్ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్‌-III పోస్టులు : 126
  • ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టులు : 27
  • పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు : 02
  • ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టులు : 20
  • ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు : 02
  • క్యాథ్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు : 02
  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు : 246
  • రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు : 64
  • స్పీచ్ థెరపిస్ట్ పోస్టు : 01
  • కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు: 04
  • ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 04
  • ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 13
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు: 94
  • ఫీల్డ్ వర్కర్ పోస్టులు: 19

అర్హత:

  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 18-43ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి 19900 నుంచి 44900 అందిస్తారు.

ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 17-08-2024

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:

  • 16-09-2024

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetlike girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis