iDreamPost
android-app
ios-app

డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌‌లో జాబ్స్.. బెస్ట్ ఫ్యూచర్ కోసం మీరూ ట్రై చేయండి.. అర్హులు వీరే

  • Published Aug 20, 2024 | 5:39 PM Updated Updated Aug 20, 2024 | 5:39 PM

Dr Reddys Laboratories recruitment 2024: మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ లో జాబ్ పొందే ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

Dr Reddys Laboratories recruitment 2024: మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ లో జాబ్ పొందే ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?

  • Published Aug 20, 2024 | 5:39 PMUpdated Aug 20, 2024 | 5:39 PM
డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌‌లో జాబ్స్.. బెస్ట్ ఫ్యూచర్ కోసం మీరూ ట్రై చేయండి.. అర్హులు వీరే

ఫార్మా సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్. సాధారణంగా ఫార్మా రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభ్యర్థులకు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్కిల్స్ ఉండాలి. ఫార్మా రంగంలో మంచి వేతనాలు కూడా పొందొచ్చు. దేశంలో ఫార్మా కంపెనీలకు కొదవ లేదు. బెస్ట్ ఫ్యూచర్ కోసం ఫార్మా జాబ్స్ ను ట్రై చేయండి. మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నట్లైతే మీకు ఇదే బెస్ట్ ఛాన్స్. ప్రముఖ ఫార్మా కంపెనీ డా. రెడ్డీస్ లేబొరేటరీస్ లో పలు ఉద్యోగాల కోసం అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కోసం ఎగ్జామ్ ఏం ఉండదు. వెంటనే అప్లై చేసుకోండి.

డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ లో జాబ్ పొందే ఛాన్స్ మిస్ చేసుకోకండి. డా. రెడ్డీస్ లేబొరేటరీస్‌ అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. 2024లో పాసైన వారు మాత్రమే అర్హులు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు రౌండ్ల ఇంటర్య్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు సంవత్సరానికి 2.10 లక్షల జీతం అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టు: అప్రెంటిస్‌

అర్హత:

  • టెన్త్‌, ఇంటర్‌, బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు

ఎంపిక విధానం:

  • డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఎంపికైన వారు సంవత్సరానికి 2.10 లక్షల జీతం అందుకోవచ్చు.

అప్లికేషన్‌ విధానం:

  • ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు చివరి తేది:

  • 23-08-2024

దరఖాస్తు చేయడానికి లింక్:

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş