iDreamPost
android-app
ios-app

అప్లై చేశారా?.. డిగ్రీ ఉంటే చాలు 6,128 Bank జాబ్స్ మీవే.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్!

  • Published Jul 18, 2024 | 8:32 PM Updated Updated Jul 18, 2024 | 8:32 PM

IBPS Clerk recruitment 2024: బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. 6128 బ్యాంక్ ఉద్యోగాలకు మూడు రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది వెంటనే అప్లై చేసుకోండి.

IBPS Clerk recruitment 2024: బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. 6128 బ్యాంక్ ఉద్యోగాలకు మూడు రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Jul 18, 2024 | 8:32 PMUpdated Jul 18, 2024 | 8:32 PM
అప్లై చేశారా?.. డిగ్రీ ఉంటే చాలు 6,128 Bank జాబ్స్ మీవే.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్!

బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు యువత. జాబ్ సాధించడమే లక్ష్యంగా అహర్నిషలు కష్టపడుతుంటారు. బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని అస్సలు వదలకండి. 6128 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకోసం ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ జాబ్స్ కు ఇప్పుడే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఇంకో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇంకా అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.

2025-2026 సంవత్సరానికి సంబంధించి దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ పోస్టుల భ‌ర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జులై 21 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 6,128.

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఖాళీలు:

  • అండమాన్ నికోబార్: 01
  • ఆంధ్రప్రదేశ్: 105
  • అరుణాచల్ ప్రదేశ్: 10
  • అస్సాం: 75
  • బిహార్: 237
  • చండీగఢ్: 39
  • ఛత్తీస్ గఢ్: 119
  • దాద్రానగర్ హవేలీ: 05
  • ఢిల్లీ: 268
  • గోవా: 35
  • గుజరాత్: 236
  • హర్యానా: 190
  • హిమాచల్ ప్రదేశ్: 67
  • జమ్మూ కశ్మీర్: 20
  • జార్ఖండ్: 70
  • కర్ణాటక: 457
  • కేరళ: 106
  • లడఖ్: 03
  • మధ్యప్రదేశ్: 354
  • మహారాష్ట్ర: 590
  • మణిపూర్: 06
  • మేఘాలయ: 03
  • మిజోరం: 03
  • నాగాలాండ్: 06
  • ఒడిశా: 107
  • పుదుచ్చేరి: 08
  • పంజాబ్: 404
  • రాజస్థాన్: 205
  • సిక్కిం: 05
  • తమిళనాడు: 665
  • తెలంగాణ: 104
  • త్రిపుర: 19
  • ఉత్తర్ ప్రదేశ్: 1246
  • ఉత్తరాఖండ్: 29
  • వెస్ట్ బెంగాల్: 331

అర్హత‌:

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి:

  • 01.07.2024 నాటికి 20-28 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.07.1996 – 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 01-07-2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది:

  • 21-07-2024

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss