iDreamPost
android-app
ios-app

టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. TG DSC ప్రిలిమినరీ కీ రిలీజ్

  • Published Aug 13, 2024 | 6:15 PM Updated Updated Aug 13, 2024 | 6:25 PM

TG DSC key: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. చెక్ చేసుకోండి.

TG DSC key: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. చెక్ చేసుకోండి.

  • Published Aug 13, 2024 | 6:15 PMUpdated Aug 13, 2024 | 6:25 PM
టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. TG DSC ప్రిలిమినరీ కీ రిలీజ్

టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ రిలీజ్ అయ్యింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా డీఎస్సీ కీని రిలీజ్ చేశారు. అధికారిక వెబ్ సైట్ లో కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. జులై 18 నుంచి ఆగస్టు 05 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 11,062 పోస్టుల భర్తీ కోసం లక్షలాది మంది పోటీపడ్డారు. కీ విడుదలైన నేపథ్యంలో డీఎస్సీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

డీఎస్సీ ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ ఖాళీలు 6,508 భర్తీ చేయనున్నారు. పీఈటీ 182, లాంగ్వేజ్ పండిట్ 727, స్కూల్ అసిస్టెంట్ 2,629, స్కూల్ అసిస్టెంట్( స్పెషల్ ఎడ్యుకేషన్) 220, ఎస్జీటీ( స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మరో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. ఫిబ్రవరి 2025 లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.కీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet