iDreamPost
android-app
ios-app

ఈ అర్హతలుంటే చాలు.. CRPFలో ఉద్యోగాలు రెడీ.. నెలకు 75 వేల జీతం

  • Published Jul 17, 2024 | 3:26 PM Updated Updated Jul 17, 2024 | 3:26 PM

CRPF Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75 వేల జీతం పొందొచ్చు.

CRPF Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75 వేల జీతం పొందొచ్చు.

  • Published Jul 17, 2024 | 3:26 PMUpdated Jul 17, 2024 | 3:26 PM
ఈ అర్హతలుంటే చాలు.. CRPFలో ఉద్యోగాలు రెడీ.. నెలకు 75 వేల జీతం

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. త్రివిధ దళాలు, బ్యాంక్ జాబ్స్, ఇతర ఉద్యోగాలు వేల సంఖ్యలో భర్తీకానున్నాయి. ఇటీవల పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి కూడా 40 వేలకు పైగా జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75 వేల జీతం పొందొచ్చు. కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. మీరు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాంట్రాక్ట్ ప్రతిపదికన సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 31న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 70 ఏళ్లకు మించకూడదు. ఆసక్తి ఉన్న మహిళా, పురుష అభ్యర్థులు పోటీపడొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 22

అర్హత:

  • అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 75 వేల జీతం అందిస్తారు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 70 ఏళ్లుకు మించకూడదు.

ఇంటర్య్వూ తేదీ:

  • 31-07-2024

వేదిక:

  • హైదరాబాద్, పూణె, శ్రీనగర్, ఇంఫాల్, గుహవటి, గాంధీనగర్ లోని సీఆర్పీఎఫ్ హాస్పిటల్స్ లో ఉంటుంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio