iDreamPost
android-app
ios-app

SRH vs RR: అన్ని టీమ్స్​ను రాజస్థాన్ భయపెడితే.. వాళ్లను తెలుగోడు వణికించాడు..!

  • Published May 02, 2024 | 9:06 PM Updated Updated May 02, 2024 | 9:17 PM

ఐపీఎల్-2024లో అందర్నీ వణికిస్తోంది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో టేబుల్ టాపర్​గా ఉన్న ఈ టీమ్​తో మ్యాచ్ అంటే అందరూ భయపడుతున్నారు. అలాంటి సంజూ సేనకు భయాన్ని పరిచయం చేశాడో తెలుగోడు.

ఐపీఎల్-2024లో అందర్నీ వణికిస్తోంది రాజస్థాన్ రాయల్స్. వరుస విజయాలతో టేబుల్ టాపర్​గా ఉన్న ఈ టీమ్​తో మ్యాచ్ అంటే అందరూ భయపడుతున్నారు. అలాంటి సంజూ సేనకు భయాన్ని పరిచయం చేశాడో తెలుగోడు.

  • Published May 02, 2024 | 9:06 PMUpdated May 02, 2024 | 9:17 PM
SRH vs RR: అన్ని టీమ్స్​ను రాజస్థాన్ భయపెడితే.. వాళ్లను తెలుగోడు వణికించాడు..!

ఐపీఎల్-2024లో అందర్నీ భయపెడుతోంది రాజస్థాన్ రాయల్స్ టీమ్. వరుస విజయాలతో టేబుల్ టాపర్​గా ఉన్న ఈ జట్టుతో మ్యాచ్ అంటేనే అపోజిషన్ టీమ్స్ వణికిపోతున్నాయి. అలాంటి సంజూ సేనకు భయాన్ని పరిచయం చేశాడు సన్​రైజర్స్​ పించ్ హిట్టర్ నితీష్ కుమార్ రెడ్డి. ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ బౌలర్లతో ఓ ఆటాడుకున్నాడీ తెలుగోడు. మొదటి బాల్ నుంచే ఊచకోత మొదలుపెట్టాడు. 42 బంతుల్లోనే 76 పరుగులతో ఉప్పల్​లో మినీ విధ్వంసం సృష్టించాడు.

నితీష్ క్రీజులో వచ్చేటప్పటికీ సన్​రైజర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. 5 ఓవర్లలో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది ఆరెంజ్ ఆర్మీ. అప్పుడు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (44 బంతుల్లో 58)తో జట్టు కట్టిన నితీష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హెడ్ బౌండరీస్​తో డీల్ చేస్తే నితీష్ మాత్రం సిక్సులతో విరుచుకుపడ్డాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా ఏకంగా 8 భారీ సిక్సులు బాదాడు. అలాగే 3 ఫోర్లు కూడా కొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్​ బౌలింగ్​లో పిచ్చకొట్టుడు కొట్టాడు. అతడి దెబ్బకు రాజస్థాన్ బౌలర్లు ఏం చేయాలో పాలుపోక బిక్కమొహం వేశారు. మరి.. నితీష్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş