iDreamPost
android-app
ios-app

ఐపీఎల్ 2024 కోసం కోహ్లీ న్యూ హెయిర్ స్టైల్! ఎన్ని లక్షలు ఖర్చైందో తెలుసా?

  • Published Mar 20, 2024 | 8:03 PM Updated Updated Mar 20, 2024 | 8:03 PM

IPL 2024 సీజన్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. ఆ కటింగ్ కు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యిందో తెలుసా? తెలిస్తే షాకౌతారు.

IPL 2024 సీజన్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. ఆ కటింగ్ కు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యిందో తెలుసా? తెలిస్తే షాకౌతారు.

  • Published Mar 20, 2024 | 8:03 PMUpdated Mar 20, 2024 | 8:03 PM
ఐపీఎల్ 2024 కోసం కోహ్లీ న్యూ హెయిర్ స్టైల్! ఎన్ని లక్షలు ఖర్చైందో తెలుసా?

టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన బ్యాట్ తో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు.. స్టైలిష్ లుక్ తో, ఫ్యాషన్ తో అమ్మాయిల మనసులను కొల్లగొడుతూ ఉంటాడు. వెరైటీ లుక్స్ తో, డిజైన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ కోసం మరో ట్రెండీ హెయిర్ స్టైల్ ను చేయించుకున్నాడు. దాంట్లో ఏముందని మీరు అనుకోవచ్చు. ఆ హెయిర్ స్టైల్ కు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యిందో మీకు తెలుసా? తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

తన బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు కింగ్ కోహ్లీ. ఇక తన ఫ్యాషన్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ట్రెండ్ తగ్గట్లు ఉండటం కాదు.. ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాడు విరాట్ భాయ్. తాజా ఐపీఎల్ సీజన్ కోసం కొత్త రకమైన కటింగ్ చేయించుకున్నాడు. దాంట్లో విశేషమేముంది? అని మీరు అనుకోవచ్చు. అందరూ చేయించుకునే హెయిర్ స్టైలే కదా? అని ఎదురుకూడా ప్రశ్నించవచ్చు. అందులో తప్పేం లేదు. ఇక్కడ విషయం హెయిర్ స్టైల్ గురించి కాదు.. దానికి అయిన ఖర్చు గురించి.

కోహ్లీ నయా లుకింగ్ హెయిర్ స్టైల్ కు అక్షరాలా? రూ. 5 లక్షలు ఖర్చు అయ్యాయి అంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కటింగ్ కు 5 లక్షలు ఏంటి భయ్యా? అంటూ షాకౌతున్నారు. ఇక మరికొందరు కాస్త ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. బ్రో అది నా 15 నెలల జీతం, నా 3 సంవత్సరాల జీతం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగానే ఆ హెయిర్ స్టైల్ కు అంత ఖర్చు అవుతుందా? అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ప్రస్తుతం కోహ్లీ కటింగ్ ఖర్చు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by fasak.boss (@fasakboss)

ఇదికూడా చదవండి: వీడియో: SRH ఆంథమ్ వచ్చేసింది.. కొత్త సాంగ్ మామూలుగా లేదుగా!

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique