iDreamPost
android-app
ios-app

ప్రపంచంలో బెస్ట్ కపుల్.. ఇది కదా దాంపత్యం అంటే..

  • Published Apr 12, 2024 | 3:30 PM Updated Updated Apr 12, 2024 | 3:30 PM

The Best Couple in The World: ఎవరైనా తనకు కాబోయే భర్త, భార్య మంచి రంగు, అందం, ఎత్తు ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ప్రేమ గుడ్డిది అనట్టు అవి ఏవీ పట్టించుకుకోకుండా తాము ప్రేమించిన వారి మనసు, మంచితనం చూసి పెళ్లి చేసుకుంటారు.

The Best Couple in The World: ఎవరైనా తనకు కాబోయే భర్త, భార్య మంచి రంగు, అందం, ఎత్తు ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ప్రేమ గుడ్డిది అనట్టు అవి ఏవీ పట్టించుకుకోకుండా తాము ప్రేమించిన వారి మనసు, మంచితనం చూసి పెళ్లి చేసుకుంటారు.

  • Published Apr 12, 2024 | 3:30 PMUpdated Apr 12, 2024 | 3:30 PM
ప్రపంచంలో బెస్ట్ కపుల్.. ఇది కదా దాంపత్యం అంటే..

వివాహ బంధం ఎంతో పవిత్రమైనదని అంటారు. ఇటీవల కాలంలో కొంది మంది ప్రతి చిన్న విషయానికి తగువు పెట్టుకోవడం.. చివరికి విడాకులు తీసుకొని విడిపోవడం లాంటివి చేస్తున్నారు. మరికొంతమంది తన పార్ట్‌నర్ పై విషయంలో అసంతృప్తితో పక్క చూపులు చూస్తూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. పెళ్లంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం..ప్రేమానురాగాలతో కలిసి ఉండటం అని అంటున్నారు అమెరికాకు చెందిన ఓ జంట. అంతేకాదు ఈ జంట అత్యధిక దూరం ప్రయాణించి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే ది బెస్ట్ కపుల్ గా పిలవబడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా పెళ్లి అనగానే ఇరు కుటుంబ పెద్దలు తమ పిల్లకు ఈడూ జోడు చక్కగా ఉండాలని చూస్తుంటారు. మంచి ఎత్తు, రంగు, జీతంతో పాటు ఆస్తిపాస్తులు అన్ని విషయాల్లో చాలా ఆచీ తూచి నిర్ణయాల తీసుకుంటారు. ఇక పెళ్లికాబోయే జంట కూడా తమకు అందమైన భార్యకావాలని వరుడు.. అందమైన భర్త కావాలని వధువు ఆలోచిస్తుంటారు. పెళ్లంటే ఇవేవీ అవసరం లేదని.. ఒకరినొకరు అర్ధం చేసుకొని తమ అనుబంధాన్ని జీవితాంతం కొనసాగించాలని అనుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. అమెరికాలో లారీ మెరీ మెక్ డోనెల్, అతని భార్య జెస్సికా బర్న్స్ మెక్ డోనెల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

అమెరికాకు చెందిన లారీ మెక్‌డోనల్ ఎత్తు కేవలం 3 అడుగులు మాత్రమే ఉంటారు. ఆయన భార్య జెస్పికా పొడవు 5 అడుగులు ఉంటుంది. మెక్‌డొనెల్ కంటే జెస్సికా రెండు సంవత్సరాలు చిన్నది. వీరిద్దరూ కొంత కాలం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. అయితే అందం, ఎత్తు ఉన్న జెస్సికా.. మూడు అడుగులు ఉన్న మెక్‌డొనెల్ ని ఎలా వివాహం చేసుకుందని చాలా మంది ఆశ్చం వ్యక్తం చేశారు. మెక్‌డొనెల్, జెస్సికా చిన్ననాటి స్నేహితులు. టీనేజ్ లో జెస్సికా మరో అబ్బాయిని ప్రేమించింది. ఆ సమయంలో మెక్‌డోనల్ ఆమెకు దూరంగా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల జెస్సిక తన లవ్ కి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత జెస్సికా, మెక్‌డోనల్ మళ్లీ స్నేహం చేశారు.. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఈ బెస్ట్ కపుల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి సంబంధించిన అధికారికఇన్ స్ట్రాగ్రామ్ లో ఖాతాలో షేర్ చేశారు. ఈ జంటపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom