కన్నబిడ్డ లాంటి విద్యార్థితో టీచర్ పిచ్చి పని! ఇలాంటి మహిళలు ఉంటారా?

Australia News: సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు చేేసే చెడు చేష్టాల కారణంగా ఆ గౌరవానికి భంగం కలుగుతుంది. తాజాగా ఓ మహిళ టీచర్..విద్యార్థులతో దారుణం ప్రవర్తించింది. చివరకు..

Australia News: సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవం ఉంది. కానీ కొందరు చేేసే చెడు చేష్టాల కారణంగా ఆ గౌరవానికి భంగం కలుగుతుంది. తాజాగా ఓ మహిళ టీచర్..విద్యార్థులతో దారుణం ప్రవర్తించింది. చివరకు..

సమాజంలో గురువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి..వారిని ఉన్నత స్థాయికి చేరేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా భావింస్తుంటారు. ఇదే సమంయలో కొందరు మాత్రం టీచర్ వృతికి అపకీర్తి తెస్తున్నారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ గురువు అనే స్థానానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు మహిళా టీచర్ల కూడా ఉన్నారు. తాజాగా ఓ మహిళా టీచర్… 17 విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి చేసింది. చివరకు ఆమెకు కోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..

ఆస్ట్రేలియాలోని నైరుతి సిడ్నీలోని లుర్నియా హైస్కూల్‌ తైలా బ్రాలీ అనే 30 ఏళ్ల మహిళ టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే జూలై నెలలో  ఆమెకు 17 ఏళ్ల విద్యార్థితో స్నాప్ చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో పరస్పరం ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. అంతేకాక ఆమె తన వ్యక్తిగత ఫోటోలను ఆ విద్యార్థికి పంపించేది. అంతేకాక తన ప్రైవేటు ఫోటోలు వీడియోలను కూడా ఆ విద్యార్థికి పంపేదని స్థానిక పోలీసులు తెలిపారు.  అలానే బాలుడు కూడా తన వ్యక్తిగత ఫోటోలు ఆ మహిళకు పంపే వాడు. ఈ క్రమంలోనే  ఒక రోజు బ్రెయిలీ ఆ విద్యార్థిని తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ ఆమె అతన్ని మేడమీద గదికి తీసుకెళ్లి ముద్దు పెట్టుకుంది. అంతేకాక ఆ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించింది.

ఆ ఘటన జరిగిన వారం  రోజుల తరువాత బ్రాలీ స్కూల్‌లో ఉండగానే ఆ విద్యార్థిని పిలిచింది. తాను తాను ఒక గంట పాటు ఖాళీగా ఉన్నానని చెప్పింది. ఈ క్రమంలోనే పాఠశాల బయటబ్రాలీ కారులో వారిద్దరు సె0క్స్‌లో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెపై లైంగిక వేధింపుల ఆరోపణలు బయటకు వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టిన పోలీసులు..నిజమని తేలడంతో..బ్రాలీని మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం స్థానిక కోర్టులో ఆమెను హాజరు పర్చారు. ఆమె విధుల్లో ఉంటూ పిల్లలను లై0గిక వేధింపులను గురిచేసినట్లు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను తన కుటుంబాన్ని, తన భర్తను,  ఉద్యోగాన్ని పోగొట్టుకోబోతున్నానని చెప్పుకొచ్చింది.

మొత్తంగా ముగ్గురు విద్యార్థులు బ్రాలీపై ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ఆమెను విధుల్లో నుంచి తొలగిస్తూ..ఆమె జీతం నిలిపివేస్తున్నట్లు ఆ పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. బ్రెయిలీ 2023లో వివాహం చేసుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యం  ఏమిటంటే. బ్రాలీ తల్లిదండ్రులు, భర్త కోర్టులో ఆమెకు మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా లివర్‌పూల్ క్రౌన్ కోర్టులో బ్రాలీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె వారానికి మూడు సార్లు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని, అదేవిధంగా ఆమె పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని ఆదేశించింది. అంతేకాక సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కోర్టు తెలిపింది.

Show comments