iDream Team
సాధారణంగా ఏ మనిషి అయినా కుటుంబ కలతాలు, ఆర్థిక ఇబ్బందులు,ఉద్యోగ ఒత్తిడి వలన సూసైడ్ చేసుకుంటారు.కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఓ రోబో సూసైడ్ చేసుకోనే ఘటన చోటు చేసుకుంది. వినడానికి కాస్త వింతగా ఉన్న ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.
సాధారణంగా ఏ మనిషి అయినా కుటుంబ కలతాలు, ఆర్థిక ఇబ్బందులు,ఉద్యోగ ఒత్తిడి వలన సూసైడ్ చేసుకుంటారు.కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఓ రోబో సూసైడ్ చేసుకోనే ఘటన చోటు చేసుకుంది. వినడానికి కాస్త వింతగా ఉన్న ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.
iDream Team
వర్క్ స్ట్రెస్ వలన లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ వలన ఒక మనిషి సూసైడ్ చేసుకోవడం సహజం. కాని అదే ఒక రోబోట్ సూసైడ్ చేసుకుంటే అది కచ్చితంగా వింతే కదా. సర్రిగా అలాంటిదే సౌత్ కొరియాలో జరిగింది. Bear Robotics అనే కాలిఫోర్నియా స్టార్టప్ ఈ హ్యూమనాయిడ్ రోబోటిక్ అసిస్టెంట్ ని డిజైన్ చేసింది. అలాగే దీనికి సౌత్ కొరియా కౌన్సిల్ లో వర్క్ చేయ్యడానికి ఓన్ గా ఒక జాబ్ కార్డుని కూడా ఇచ్చింది. ప్లస్ షిఫ్ట్ ప్రకారం పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ రోబోట్ కి వర్కింగ్ హౌర్స్.
మాములుగా అక్కడ ఉన్న కౌన్సిల్ రోబోట్స్ అన్నీ కూడా, కేవలం ఏ ఫ్లోర్ లో అయితే వర్క్ అసైన్ చేసారో, ఆ ఫ్లోర్ లో మాత్రమే వర్క్ చెయ్యగలవు. కాని గుమి సిటీ కౌన్సిల్ రోబోట్ ఎలివేటర్ ను యూస్ చెయ్యగలదు, అలానే ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్ కి మెట్లు ఎక్కి దిగి కూడా వర్క్ చేయ్యగలదు. ఏం జరిగిందో తెలీదు. ఈ రోబో మెట్ల మీద మిక్కలై పడి ఉంది. ఆ స్థితిలో ఆ రోబోట్ ని చూసిన అందరూ కూడా, రోబోట్ సూసైడ్ చేసుకుంది అని అనడం మొదలు పెట్టారు. అలా ఈ రోబో యాక్సిడెంట్, సూసైడ్ గా న్యూస్ లో వచ్చింది. సౌత్ కొరియాలో చాలా వర్క్స్ కోసం రోబోట్స్ ని వాడే కల్చర్ ఈ మధ్యన బాగా పెరిగింది. ఇప్పుడు ఈ రోబోట్ కి ఇలా అవ్వడం వలన, ప్రస్తుతం దీని ప్లేస్ లో కొత్త రోబోట్ ని కొనే ఐడియా ఏమి లేదు అని కౌన్సిల్ చెప్పింది.
అయితే అసలు రోబో ఇలా పడిపోవడానికి రీజన్ ఏంటి అనేది సైంటిస్టూలు చెక్ చేస్తున్నారు. ఈ రోబోట్ ని అక్టోబర్ 2023లో ఫస్ట్ టైం మల్టీ ఫ్లోర్ వర్క్ కోసం హైర్ చేసుకున్నారు. కొన్నేళ్ళ క్రితం వాషింగ్టన్ డీసిలో “Steve” అనే సెక్యూరిటీ రోబోట్ వాటర్ ఫౌంటెన్ లో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, స్టెప్స్ ని కొంచెం తక్కువ సైజులో కన్స్ట్రక్ట్ చెయ్యడం వలన, స్కిడ్ అయ్యి, ఫోర్త్ ఫ్లోర్ నుండి ఫౌంటెన్ లో పడిపోయినట్టు తరవాత తెలిసింది.