iDreamPost
android-app
ios-app

ఈ విషయం తెలిస్తే.. అందమైన అమ్మాయిలని అసహ్యించుకోవడం ఖాయం!

  • Published May 06, 2024 | 10:18 PM Updated Updated May 06, 2024 | 10:18 PM

అందమైన అమ్మాయి ఏం చేసిన బానే ఉంటుంది అని అనుకుంటాం. కానీ కొన్ని చెండాలం పనులు చేస్తే ఎంత అందమైన అమ్మాయి అయినా సరే అసహ్యం కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిలు చేసే చెండాలం గురించి తెలిస్తే ఛీ తూ బాలే అంటారు.

అందమైన అమ్మాయి ఏం చేసిన బానే ఉంటుంది అని అనుకుంటాం. కానీ కొన్ని చెండాలం పనులు చేస్తే ఎంత అందమైన అమ్మాయి అయినా సరే అసహ్యం కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిలు చేసే చెండాలం గురించి తెలిస్తే ఛీ తూ బాలే అంటారు.

  • Published May 06, 2024 | 10:18 PMUpdated May 06, 2024 | 10:18 PM
ఈ విషయం తెలిస్తే.. అందమైన అమ్మాయిలని అసహ్యించుకోవడం ఖాయం!

ఎంత అందమైన అమ్మాయిలైతే మాత్రం మరీ ఇంత దారుణమా. ఈ విషయం తెలిస్తే నిజంగా మీరు అందమైన అమ్మాయిలని అసహ్యించుకుంటారు. అంత చెండాలంగా ఉంటుంది వీళ్ళు చేసే పని. వీళ్ళు చేసే పని తెలిస్తే వాక్ తూ అంటారు. వాళ్ళ దృష్టిలో అదొక ఆర్టు అయినా గానీ మనకి హార్ట్ బ్రేక్ అవుతుంది చూస్తే. అసలు విషయం ఏంటంటే?  

చంక వాసన చూడాలంటేనే కంపరంగా ఉంటుంది కదా. అలాంటిది చంకలో పెట్టి తయారు చేసిన వంటకాన్ని ఆవురావురుమంటూ తింటున్నారు. పైగా చెమటలు కక్కుతున్న చంక నుంచి వచ్చే ఫుడ్ ఐటం. నిజంగా ఆ తినే వారికి దండేసి దండం పెట్టాలి. అక్కడి రెస్టారెంట్స్ లో అందమైన అమ్మాయిలని జాబ్ లో పెట్టుకుంటారు. కష్టపడి రాళ్లు కొట్టడానికో, చపాతీ పిండిని పిసకడానికో కాదు. జస్ట్ వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తే చాలు. అలా చెమటలు చిందించిన చంకలో ఒక డిష్ పెడతారు. చెమటతో తడిసిన చంకలో ఆ డిష్ మరింత టేస్టీగా ఉంటుందని అక్కడి వారి విశ్వాసం. అమ్మాయిల చంకలో ఆ డిష్ ని పెట్టి కాసేపు రుద్దుతారు. ఆ డిష్ కి అక్కడ బాగా డిమాండ్ ఎక్కువ. దీని రేటు ఎంతున్నా గానీ ఎగబడి మరీ కొంటున్నారట.

మనం అయితే ఫ్రీగా ఇచ్చినా తీసుకోము. ఎంత అందమైన అమ్మాయి అయితే మాత్రం చంకలో చెమటతో తడిసిన డిష్ ని ఎలా తింటాం గురూ. జపాన్ లో ఇదొక సాంప్రదాయ డిష్ అంట. దీన్ని ఒనిగిరి డిష్ అంటారు. ఒనిగిరి అంటే అన్నం ముద్దలు. అక్కడి రైస్ బాల్స్ అని పిలుస్తారు. వీటిని అందమైన అమ్మాయిల చంకలో పెడతారు. ఆ చంకలో ఉన్న చెమటతో ఈ అన్నం ముద్దలని ముద్దాడిస్తారు. అలా ముద్దాడించిన ముద్దలని కస్టమర్స్ కి వడ్డిస్తారు. అయితే ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉందట. ఇలా డిష్ ని చంకలో పెట్టి చెమటతో రుద్దడం వల్ల ఫెరోమోన్స్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయంట. ఆ హార్మోన్లు ఒనిగిరి డిష్ లోకి వెళ్తాయని.. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అక్కడి వారి నమ్మకం.

ఇలా చేసిన డిష్ తింటే లైంగిక సమస్యలు దూరమవుతాయని.. వయసు పెరిగినా అందంగా, ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతున్నారు. ముఖ్యంగా పెళ్ళైన దంపతులు ఈ ఫెరోమోన్స్ అంటుకున్న డిష్ ని తింటే లైంగిక సమస్యలు తొలగిపోతాయట. అందుకే పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా ఈ డిష్ ని తింటారు. ప్రస్తుతం ఈ డిష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్స్.. ఇదేమీ కర్మరా దేవుడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తయారయ్యారేంట్రా.. మీలాంటి వాళ్ళ వల్లే కదా వింత వింత జబ్బులు వస్తున్నాయంటూ మండిపడుతున్నారు. మరి ఈ వింత డిష్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklaspokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş