iDreamPost
android-app
ios-app

వీడియో: కోట్ల ఆస్తిని వదలి..వ్యాన్ లోనే జీవిస్తున్న మహిళ! ఎందుకంటే

Millionaire Woman Lives In Van: కోటిశ్వరులైన వారు విలాసవంతమైన భవనాల్లో జీవనం సాగిస్తుంటారు. అంతేకాక ఖరీదైన కార్లతో ప్రయాణిస్తుంటారు. అలాంటి ధనవంతులు సామాన్యులలా జీవించాలనే అనుకోరు. కానీ ఓ కోటీశ్వరురాలు మాత్రం అలానే చేసింది.

Millionaire Woman Lives In Van: కోటిశ్వరులైన వారు విలాసవంతమైన భవనాల్లో జీవనం సాగిస్తుంటారు. అంతేకాక ఖరీదైన కార్లతో ప్రయాణిస్తుంటారు. అలాంటి ధనవంతులు సామాన్యులలా జీవించాలనే అనుకోరు. కానీ ఓ కోటీశ్వరురాలు మాత్రం అలానే చేసింది.

వీడియో: కోట్ల ఆస్తిని వదలి..వ్యాన్ లోనే జీవిస్తున్న మహిళ! ఎందుకంటే

సాధారణంగా ఎవరైన కోట్ల ఆస్తులు సంపాందించాలని కోరుకుంటారు. అలానే కష్టపడి బాగానే డబ్బులను కూడబెడారు. ఇలా కోటిశ్వరులైన వారు విలాసవంతమైన భవనాల్లో జీవనం సాగిస్తుంటారు. అంతేకాక ఖరీదైన కార్లతో ప్రయాణిస్తుంటారు. అలాంటి ధనవంతులు సామాన్యులలా జీవించాలనే అనుకోరు. కోట్ల ఆస్తులు వదిలి ఇరుకైన ప్రదేశాల్లో నివసించాలనే భావించారు. కానీ కొందరు కోటిశ్వరుల మాత్రం..ధనం కంటే.. తమ సంతోషం ముఖ్యమని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే రాజభోగాలను వదులుకుని సాదాసీదా జీవనం గడుపుతుంటారు. అలానే కోటీశ్వరురాలైన  ఓ మహిళ.. విలాసవంతమైన భవనం వదిలి.. ఓ వ్యాన్ లో జీవనం సాగిస్తుంది. అలా ఎందుకని అడగ్గా..అదిరిపోయే సమాధానం ఇచ్చింది. మరి.. అసలు ఆమె ఎవరు, ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పై ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు కైట్లిన్ పైల్. ఈమె సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోలు చేస్తుంటారు. ఆమెకు కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అయినా ఓ చిన్న వ్యాన్ లోనే తన జీవితాన్ని గడుపుతుంది. ఇటీవలే కైట్లిన్ సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ అయినా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన అనేక విషయాలు ఆశ్చర్యాని కలిగిస్తున్నాయి. ఆమె తన విలువైన భవనం వదల..ఓ వ్యాన్ లో నివాసం ఉంటున్నట్లు తెలిపింది.

అందులోనే తనకు సంతోషంగా ఉందని పేర్కొంది. అంతేకాక విడాకుల తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలిపింది. తాను తన జీవితంలో చాలా కష్టపడ్డానని అందుకనే సంపాదన మీదనే దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈక్రమంలోనే తాను ఇప్పుడు మొత్తం 5 మిలియన్ డాలర్లు ఆస్తులను కలిగి ఉన్నానని తెలిపింది. మన ఇండియన్ కరెన్సీలో 43 కోట్ల రూపాయలకు కైట్లిన్ కలిగి ఉంది. తనకు బంగ్లా కూడా ఉందని, కానీ చిన్న వ్యాన్‌లో నివసించడం ఇష్టమని చెప్పింది. తనకు భవనం నివసిస్తే.. ఆనందంగా లేదని.. అందుకే ఇల్లు వదిలి వ్యాన్‌లో జీవిస్తున్నట్లు కైట్లిన్ చెప్పింది.

ఖరీదైన, విలాసవంతమైన భవనాల్లో జీవించడం కంటే మానసిక, సంతోషమే తనకు ముఖ్యమని తెలిపింది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని అనిపించిన తరువాత వ్యాన్‌లో జీవించాలని నిర్ణయించుకున్నట్లు  పైల్ వెల్లడించింది. ఇప్పుడున్న సంతోషం గతంలో ఎప్పుడు లేదని పేర్కొంది. ఇక ఆమె షేర్ చేసిన వీడియోను ఇప్పటివరకు లక్షల మందికి వీక్షించారు. అలానే చాలా మంది ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Caitlin Pyle | SelfTransformation.com (@thecaitawakening)

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel