iDreamPost
android-app
ios-app

ఒక్కేసారి 30 చొక్కాలు వేశాడు.. ఫ్లైట్ ప్యాసింజర్ ఐడియా.. ఎందుకంటే..!

  • Published Jul 05, 2024 | 6:04 PM Updated Updated Jul 05, 2024 | 6:04 PM

నేటికాలంలో కొందరు మనుషులు వివిధ రకల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల ప్లాన్లు వేస్తుంటారు. తాజాగా ఓ విమాన ప్రయాణికులు వేసిన ఐడియాకు తోటి వారు అవాక్కయ్యారు.

నేటికాలంలో కొందరు మనుషులు వివిధ రకల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల ప్లాన్లు వేస్తుంటారు. తాజాగా ఓ విమాన ప్రయాణికులు వేసిన ఐడియాకు తోటి వారు అవాక్కయ్యారు.

  • Published Jul 05, 2024 | 6:04 PMUpdated Jul 05, 2024 | 6:04 PM
ఒక్కేసారి 30 చొక్కాలు వేశాడు.. ఫ్లైట్ ప్యాసింజర్ ఐడియా.. ఎందుకంటే..!

ఈ మధ్యకాలంలో కొందరు మనుషులు వివిధ రకల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల ప్లాన్లు వేస్తుంటారు. ముఖ్యంగా బస్సుల్లో, ట్రైన్స్  వంటి వాటిల్లో కొన్ని రకలా ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు వింత వింత ప్రయోగాలుచేస్తుంటారు. అలానే కొందరి తెలివితేటలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఓ వ్యక్తి విమానంలో చొక్కపై చొక్క మాదిరి 30చొక్కాలు ధరించాడు. ఇక ఫ్లైట్ లోకి ఎక్కిన తరువాత అతడు ఒక్కొక్క చొక్క తీస్తుంటే ఆశ్చర్యపోవడం తోటి ప్రయాణికుల వంతైంది. ప్రస్తుతం ఈ మేధావికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెసుకుందాం..

విమానంలో జర్నీ చేసే సమయంలో మన వెంట తీసుకెళ్లే లగేజీకి ఓ పరిమితి ఉంటుంది. ఇన్ని కిలోల కంటే ఎక్కువ తీసుకెళ్తే ఎక్స్ ట్రా డబ్బులు చెల్లించాలి. అయితే అదనపు ఛార్జీ నుంచి తప్పించుకునేందుకు ఓ ప్రయాణికులు ఓ వింత ఐడియాను అనుసరించాడు. చొక్కా పై చొక్కా.. ప్యాంట్ పై ప్యాంట్ అన్నట్లు.. ఏకంగా 30 జతల బట్టలు ధరించాడు. అనంతరం విమానం ఎక్కి.. తన సీట్లో వద్దకు చేరుకున్నాడు. ఇక సీట్లో కూర్చునే సమయంలో అవన్నీ విప్పి లగేజీ బాక్సులో సర్దేశాడు. అందరిలాగా మామాలుగానే లగేజి బ్యాగ్ ను… పైన ఉన్న డెస్క్ లో  పెట్టాడు.

ఆ తరువాత తాను వేసుకున్న జాకెట్స్ ఒక్కొక్కటిగా విప్పి లగేజి బిన్ లో సెట్ చేశాడు. తొలుత అతడు జాకెట్స్ విప్పుతుంటే.. విమాన జర్నీలో కంఫర్ట్ గా ఉండదని జాకెట్ తీసేసాడేమో అనుకున్నారు పాసెంజర్లు. ఆ తరవాత ఒకదాని తర్వాత ఒకటి తీస్తూనే ఉన్నాడు.మయసభలో ద్రౌపది చీరల లాగా వరుసగా చొక్కాలు విప్పుతూనే ఉన్నాడు సదరు వ్యక్తి. దీంతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ వీడియోను వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom