sai
Pranitha Subhash Latest Baby Bump Photos Viral: టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ కు తెలుగు ప్రేక్షకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రెండోసారి తల్లికాబోతున్న సందర్భంగా షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు వైరల్ గా మారాయి.

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

పెళ్లి తర్వాత ప్రణీత సినిమాలకు కొన్నాళ్లు దూరమైన విషయం తెలిసిందే. తర్వాత తల్లిగా ప్రమోట్ కూడా అయ్యింది.

ఇప్పుడు రెండోసారి కూడా ప్రణీత గర్భవతిగా ఉంది. ఆ విషయాన్ని ఇటీవలే తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

తాజాగా మరోసారి ప్రణీత బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో ఒక ఏంజెల్ లా కనిపిస్తోంది.

ప్రణీత బేబీ బంప్ ఫొటోలు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. కేవలం గంట వ్యవధిలోపే ఆ ఫొటోలు 60 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

ప్రణీత ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉంటడమే కాకుండా.. ఎంతో అద్భుతమైన ఫొటో షూట్స్ కూడా చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.