sai
Prabhas Heroine Iman Esmail Viral Photos: ప్రభాస్- హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమంలో తళుక్కుమన్న ఈ అమ్మడు ఎవరో తెలుసా? ఈమె టాలెంట్ చూస్తే షాకవ్వాల్సిందే.
Prabhas Heroine Iman Esmail Viral Photos: ప్రభాస్- హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమంలో తళుక్కుమన్న ఈ అమ్మడు ఎవరో తెలుసా? ఈమె టాలెంట్ చూస్తే షాకవ్వాల్సిందే.
sai

డార్లింగ్ ప్రభాస్- హను రాఘవపూడి సినిమా పూజా కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమానికి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా హాజరయ్యాడు.

వీళ్ల తర్వాత ఒక అమ్మడు ఈ పూజలో తళుక్కుమనడం అందరూ గమనించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెనే వైరల్ అవుతోంది.

పూజా కార్యక్రమంలో డైరెక్టర్ హను రాఘవపూడి- ప్రభాస్ తో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఎవరు అని అంతా వెతుకులాట మొదలు పెట్టారు.

అయితే ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఒక మంచి డ్యాన్సర్ గా ఆమెకు గుర్తింపు ఉంది.

సినిమాలో డ్యాన్స్ పార్ట్ ఎక్కువగా ఉండటం వల్లో.. ఏదైనా ఇంపార్టెంట్ రోల్ కోసమో ఇమాన్ ఇస్మాయిల్ ని తీసుకొచ్చారు అనే వార్తలు వస్తున్నాయి.

తన 12వ ఏట నుంచి ఇమాన్ ఇస్మాయిల్ డ్యాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టింది.

డ్యాన్సర్ గా కొనసాగుతూనే ఎంబీఏ కూడా పూర్తి చేసింది.

సోషల్ మీడియాలో అయితే ఆమె ఇమాన్వీగా పాపులర్ అయ్యింది. ఆమె డ్యాన్స్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది.

ఇమాన్ ఇస్మాయిల్ ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అనే చెప్పాలి. ఆమెకు దాదాపుగా 7 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు.