sai
Jyothi Poorvaj Latest Photoshoot: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జగతి మేడమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత్రలో జ్యోతి పూర్వాజ్.. ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఆవిడ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

జ్యోతి పూర్వాజ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు క్యాచీ క్యాప్షన్ కూడా పెట్టింది. తన దారిలో తనలా వికసిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది.

ఆరెంజ్ టాప్ లో ఆకట్టుకునేలా ఉన్న ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే వేలల్లో లైక్స్ సొంతం చేసుకున్నాయి.

జ్యోతిపూర్వాజ్ AKA జగతి మేడమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్స్ అక్కర్లేదు. అటు ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఆమె ఫొటోషూట్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా జ్యోతీ పూర్వాజ్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. తన ఫొటో షూట్ లో బెస్ట్ 4 పిక్స్ ఇవే అని స్టోరీ కూడా పెట్టింది.