వరలక్ష్మీ వ్రతం నాడు ఈ మంత్రం జపించకుండా ఎన్ని పూజలు చేసినా వృధా!

వరలక్ష్మీ వ్రతం నాడు ఈ మంత్రం జపించకుండా ఎన్ని పూజలు చేసినా వృధా!

Varalakshmi Vratam 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏటా ఈ వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం నాడో, రెండో శుక్రవారం రోజున చేస్తుంటారు. కాగా, ఈ ఏడాది ఈ వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు అనగా ఆగస్టు 16వ తేదీన(శుక్రవారం) నాడు వచ్చింది. అయితే ఆ రోజున మహిళలు ఎన్ని పూజలు చేసిన ఈ ఒక్క మంత్ర తప్పక జపించాలి. ఈ మంత్రం కనుక జపిస్తే ఇంట్లో అష్టైశ్వర్యం సిద్ధించడమే కాకుండా..లక్ష్మీదేవి మీ ఇంట్లో నివస్తుందని పండితులు చెబుతున్నారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసాన్ని హిందువలంతా ఎంతో పవిత్రంగా భావించి ఉపవాసాలు చేస్తూ పండుగలా చేసుకుంటారు. ఎందుకంటే.. శ్రావణమాసం అంటే..అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ వ్రతం. ఇక ఈ వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. పైగా ఈ వ్రతం ఆచారించడం వలన ఇంంట్లో ఆయురారోగ్యం, అష్టైశ్వరం సిద్ధిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజున ముత్తైదువులు నియమ, నిష్టలతో ఆ లక్ష్మీదేవి అమ్మవారును కొలుస్తుంటారు.

ఇకపోతే హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏటా ఈ వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం నాడో, రెండో శుక్రవారం రోజున చేస్తుంటారు. కాగా, ఈ ఏడాది ఈ వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు అనగా ఆగస్టు 16వ తేదీన(శుక్రవారం) నాడు వచ్చింది. అయితే ఆ రోజున మహిళలు ఎన్ని పూజలు చేసిన ఈ ఒక్క మంత్ర తప్పక జపించాలి. ఈ మంత్రం కనుక జపిస్తే ఇంట్లో అష్టైశ్వర్యం సిద్ధించడమే కాకుండా..లక్ష్మీదేవి మీ ఇంట్లో నివస్తుందని పండితులు చెబుతున్నారు. మరీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

 వరలక్ష్మీ వ్రతం రోజున ముత్తైదువులు అందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుంటారు. అనంతరం ఉపవాస దీక్షతో ఎంతో పవిత్రంగా వరలక్ష్మీ వ్రత దీక్షను ఆచారిస్తారు. ఇక ఈ వ్రతం ఆచారించడంతో పాటు ఆ రోజున ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమ:’ అనే మంత్రన్ని తప్పకుండా జపించాలని పండితులు చెబుతున్నారు. ఈ మంత్రం జపించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయిన పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా..భాగస్వామి, కుటుంబం ఆయువు పెరుగుతుందని, సంతోషం,ఐశ్వర్యం పెరుగుతయని పురణల్లో చెబుతున్నాయి. అలాగే సంతాన సౌభాగ్యం కూడా లభిస్తుందని నిపుణులు తెలిపారు.

కనుక వరలక్ష్మీ వ్రతం రోజున ఆ వరాలిచ్చే తల్లి కోసం భక్తితో ఎన్ని పూజలు చేసి, ఎన్ని నైవేద్యాలు సమర్పించిన ఈ ఈ ఒక్క మంత్రం మాత్రం తప్పక జపించలని సూచిస్తున్నారు. ఇక ఈ మంత్రం జపించనదే వరలక్ష్మీ వ్రతం చేసిన ఫలితం ఉండదట. కనుక వ్రతం చేసిన రోజు ప్రతిఒక్కరూ ఈ వరలక్ష్మీ వ్రతం ఆచారించినప్పుడు తప్పకుండా ఈ మంత్రన్ని జపించి ఆ లక్ష్మీదేవిని భక్తితో శ్రద్ధలతో కైవసం చేసుకుంటే.. అన్ని కోరికలు నెరవేరి, సకల సంపదులు కలుగుతయని పండితులు చెబుతున్నారు. అందుకే మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మీ వ్రతన్ని ఆచారించినట్లయితే నిపుణులు సూచించిన ఈ మంత్రన్ని తప్పక పఠించి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించండి.

Show comments