iDreamPost
android-app
ios-app

ఈ నెల 16న రెండు శుభయోగాలు! ఈ రాశుల వారి లైఫ్ సెటిల్ కాబోతుంది!

  • Published Apr 12, 2024 | 6:02 PM Updated Updated Apr 12, 2024 | 6:02 PM

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి రోజున ఛైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే ఈ నవరాత్రుల్లో అష్టమి తిథి చాలా ప్రాముఖ్యతమైనది. కాగా, ఆ అష్టమ తిధి ఈనెల 16వ తేదీన రానున్నది. ఇక ఆ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా 3 రాశులవారికి అదృష్టం పట్టబోతుంది. మరి అష్టమి తిథి రోజున ఆ లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి రోజున ఛైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే ఈ నవరాత్రుల్లో అష్టమి తిథి చాలా ప్రాముఖ్యతమైనది. కాగా, ఆ అష్టమ తిధి ఈనెల 16వ తేదీన రానున్నది. ఇక ఆ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా 3 రాశులవారికి అదృష్టం పట్టబోతుంది. మరి అష్టమి తిథి రోజున ఆ లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

  • Published Apr 12, 2024 | 6:02 PMUpdated Apr 12, 2024 | 6:02 PM
ఈ నెల 16న రెండు శుభయోగాలు! ఈ రాశుల వారి లైఫ్ సెటిల్ కాబోతుంది!

తెలుగు పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి రోజున ఛైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే తెలుగువారికి ఈ ఏడాది కొత్త సంవత్సరం ఉగాది నుంచి ఈ చైత్ర మాసం నెల ప్రారంభమయ్యింది. ఆరోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ నవరాత్రుల్లో అష్టమి తిథి చాలా ప్రాముఖ్యతమైనది. కాగా, ఆ అష్టమ తిధి ఈనెల 16వ తేదీన రానున్నది. ఇక ఆ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. అందులో ఒకటి రవి యోగం, మరొకటి ర్వార్థసిద్ధి యోగం. ఈ రెండు యోగాల కారణంగా 3 రాశులవారికి అదృష్టం పట్టబోతుంది. మరి అష్టమి తిథి రోజున ఆ లక్కీ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

తెలుగు వారందరూ మొదటి నెల చైత్ర మాసం అడుగుపెట్టారు. దీంతో పాటు మరోవైపు శ్రీ రామనవమి వేడుకలు కూడా మొదలయ్యాయి. కాగా, ఈనెల 16వ తేదీన అష్టమి తిధి రానున్నది. ఈ సమయంలో రెండు శుభ యోగాలు ఏర్పడటంతో పాటు.. 3 రాశుల వారికి అదృష్టం పట్టాబోతుంది. అయితే ఆ రోజున లక్కీ రాశులగా మారబోతున్న వాటిలో కన్య, వృషభ, కర్కటక రాశులు ఉన్నాయి. మరి ఏ ఏ రాశులకు ఏ శుభ సూచకలు, రాజయోగం కలగనుందో ఇప్పుడు తెలసుకుందాం.

కన్యారాశి:

ఈ నెల 16న ఏర్పడనున్న రెండు శుభయోగాలు సందర్భంగా.. కన్య రాశి వారికి ఊహించని అదృష్టాన్ని కలగబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే వీరికి  సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా దక్కనున్నాయి. దీనితో పాటు మీ ప్రత్యర్థులపై పైచేయి సాధించి కెరీర్ లో ముందుకు వెళ్లనున్నారు. ఇక ఏ పని చేపట్టినా అందులో విజయాన్ని అందుకుంటారు.  పైగా తక్కువ సమయంలోనే ఆర్ధికంగా లాభాలను పొందడంతో పాటు అభివృద్ధి బాట పడతారు.

వృషభ రాశి :

వృషభ రాశి వారకిి  ఈ నెల ఏర్పడనున్న రెండు శుభ యోగాలు కారణంగా అదృష్టాన్ని కలగనుంది. పలు విధాలుగా వీరు డబ్బులను అందుకుంటారు. అలాగే పూర్వీకుల ఆస్తులు కూడా కలిసి వస్తాయి. ఇక ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. దీంతో పాటు ఆధ్యాత్మిక పర్యటన చేస్తారు.  అలాగే మీ జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. ఎప్పటి నుంచో సంతానం  కోసం ఎదురు చూస్తున్న దంపతులకు శుభ వినే అవకాశం ఉంది.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి చెందిన వ్యక్తులకు ఈ రెండు శుభ యోగాలతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అలాగే మీ కెరీర్ లో ఊహించని శుభవార్తను  వింటారు. అలాగే ఎప్పటి నుంచో  ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు కూడా శుభవార్త వింటారు. ఇక ఆర్ధికంగా అభివృద్ధి  చెందడంతో పాటు లాభాలను అందుకుంటారు. పైగా ఆత్మీయులతో కలిసి సంతోషముగా గడుపుతారు. అప్పులను తీర్చి రుణ నుంచి విముక్తులవుతారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetcell girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom