iDreamPost
android-app
ios-app

ఏప్రిల్ మొదటి వారంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి మహా యోగం!

  • Published Apr 02, 2024 | 5:28 PM Updated Updated Apr 02, 2024 | 5:28 PM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ ఏప్రిల్ మొదటి వారంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. అయితే ఆ సమయంలో.. కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మరి అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ ఏప్రిల్ మొదటి వారంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. అయితే ఆ సమయంలో.. కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మరి అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.

  • Published Apr 02, 2024 | 5:28 PMUpdated Apr 02, 2024 | 5:28 PM
ఏప్రిల్ మొదటి వారంలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి మహా యోగం!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక జరిగినప్పుడు దానిని త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని అంటారు. ఎందుకంటే. ఈ గ్రాహాలు ఒకదానితో ఒకటి ఈ గ్రహాలు ఒకదానితో ఒకటి స్నేహపూర్వకంగా ఉండటం వల్ల, ఈ మూడు గ్రహాల శుభ ప్రభావంతో రాశిచక్రాల వారికి మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అదే విధంగా కొన్ని సార్లు త్రిగ్రాహి యోగం కారణంచేత కొన్ని గ్రాహాల మధ్య శత్రుత్వం కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. త్రిగ్రాహి యోగం కారణంగా.. గ్రహాల మధ్య శత్రుత్వం ఉంటే దానికి ప్రతికూల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ ఏడాది.. ఏప్రిల్ నెల మొదటి వారం లక్ష్మీ నారాయణ యోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. అయితే ఆ సమయంలో.. కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మరి ఆ రాశులేవో చూద్దాం.

ఈ ఏప్రిల్ నెల తొలి వారంలో మీనరాశిలో బుధుడు, సూర్యుడు, , శుక్రుడు సంచారం చేయడం వల్ల మూడు యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాకుండా.. సూర్యుడు, బుధుడు కలయికల వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. అలాగే బుధుడు, శుక్రుడి కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. కనుక ఈ గ్రహాల కలయిక ఏర్పడటం వలన ఆ సమయంలో ఓ మూడు రాశుల వారికి అదృష్టం పట్టాబోతుంది. ఇక ఈనెల వారికి అన్నీ మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి, అన్నీ మంచి శుభ సూచకలతో, అదృష్టం వరింపబడుతున్న ఆ 3 రాశులెవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ మొదటి వారంలో త్రిగ్రాహి యోగం ప్రభావంతో.. మేషం, కర్కాటకం, కన్యా రాశుల వారికి విపరీతమైన లాభాలు వచ్చే  అవకాశాలున్నాయి మరి, ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి ఈ ఏప్రిల్ నెల మొదటి వారంలో అనేక రంగాల్లో లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఈ నెలలో ఏ విషయాల్లో రిస్క్ తీసుకొని ప్రయత్నిస్తే.. కచ్చితంగా అన్ని పనులు సహాకారం అవుతాయి. ఇక ఈ వారం మీరు చేపట్టాలనుకున్న లక్ష్యాల విషయంలో చాలా జాగ్రాత్తగా ఉండాలి. అలాగు మీ జీవిత భాగస్వామి నుంచి కూడా మద్దతు పొందుతారు.

కర్కాటక రాశి
ఇక కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల మొదటి వారంలో అనేక రంగంల్లో మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా.. ఈ వారం మీరు సమాజ పరంగా చేసే మంచి పనుల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. అలాగే వ్యాపారవేత్తలు, సన్నిహితులు, స్నేహితుల మధ్య  మీకు గౌరవం పెరుగుతుంది. కానీ, మీ ప్రేమలో విషయాల్లో కొన్ని విభేదాలు ఉంటాయి. కాబట్టి  వీటికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.

కన్య రాశి

కన్య రాశి వారు ఈ వారం ప్రారంభంలో అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు అనుకోకుండా కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అందుతాయి. ఇక మీ జీవిత భాగస్వామి, పిల్లలు, మిగిలిన కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు పొందుతారు. దీనితో పాటు మీ ఇంట్లో శాంతి, ఆనందం ఉంటుంది. పైగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఆశించిన లాభాలు అందుతాయి. ఇక ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే వారిక ఇది ఒక మంచి అవకాశం. విద్యార్థులు మాత్రం తాము ఆశించిన విజయాన్ని సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది.  మీ ప్రేమ సంబంధించిన వ్యవహారాలు  సాధారణంగా ఉంటాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet