iDreamPost
android-app
ios-app

పెళ్లి కవరేజ్‌కి వచ్చి వీడియోగ్రాఫర్ దారుణం! వరుడి చెల్లెతో!

  • Published Mar 13, 2024 | 5:23 PM Updated Updated Mar 14, 2024 | 9:17 PM

పెళ్లి కవరేజ్ చేయడానికి వెళ్లాడో వీడియోగ్రాఫర్. అంత హడావుడి.. హంగామాలో కూడా అయ్యగారు.. ఒక్క కన్ను కెమెరా వైపు.. మరో కన్ను ఆ ఇంట్లో యువతి వైపు వేశాడు. చివరకు

పెళ్లి కవరేజ్ చేయడానికి వెళ్లాడో వీడియోగ్రాఫర్. అంత హడావుడి.. హంగామాలో కూడా అయ్యగారు.. ఒక్క కన్ను కెమెరా వైపు.. మరో కన్ను ఆ ఇంట్లో యువతి వైపు వేశాడు. చివరకు

  • Published Mar 13, 2024 | 5:23 PMUpdated Mar 14, 2024 | 9:17 PM
పెళ్లి కవరేజ్‌కి వచ్చి వీడియోగ్రాఫర్ దారుణం! వరుడి చెల్లెతో!

పెళ్లి అంటే ఓ సరదా.. సందడి. కుటుంబ సభ్యులు అంతా కలుసుకునే ఓ అరుదైన వేడుక. బంధువులతో పాటు వధూవరుల ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వీడియోగ్రాఫర్స్, డెకరేషన్స్, వంట వాళ్లకు వారికి చేతి నిండా పనే. ముఖ్యంగా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్.. ప్రతి సంఘటనను కాప్చర్ చేయాల్సి ఉంటుంది. పెళ్లిలో వీరు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. పెళ్లి చేసే పంతులు సైతం.. ఈ ఫోటో, వీడియో గ్రాఫర్ల ఓవరాక్షన్‌కు ఒక్కోసారి హర్ట్ అవుతుంటారు. సాధారణంగా పెళ్లి తంతు అనగానే.. వీరిదే ఎక్కువ హవా నడుస్తూ ఉంటుంది. కానీ ఇంత హంగామాలో కూడా సైట్ కొట్టి.. ఏకంగా పెళ్లి కొడుకు చెల్లెలినే లేపుకెళ్లాడో వీడియో గ్రాఫర్.

ఈ వింత ఘటన బీహార్ ముజఫర్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఆ అమ్మాయి..మైనర్ కావడం గమనార్హం. అన్న పెళ్లికి వీడియోలు తీసేందుకు నియమించుకున్న వీడియోగ్రాఫర్ ప్రేమలో పడింది వరుడి చెల్లెలు. పెళ్లిలోనే వరుడి సోదరుడికే లైన్ వేసి.. ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు వీడియోగ్రాఫర్. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందవాఘాట్ దామోదర్ పూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో మార్చి 4న యువకుడి పెళ్లి జరిగింది. ఆ వేడుకలకు వీడియో గ్రాఫర్‌ను తీసుకు వచ్చాడు వరుడి బావ. అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. వరుడి సోదరితో మాటలు కలిపాడు ఆ కెమెరా మెన్.

Marriage video grapher escape with bride sister

పెళ్లి తంతు ముగిశాక.. మార్కెట్ బయలు దేరింది యువతి. ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. మొత్తం వెతికినా కనిపించలేదు. అంతలో మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ గ్రామంలో ఉంటున్న బంధువులకు ఈ విషయం తెలిసింది. అయితే ఇదే గ్రామానికి చెందిన కెమెరామెన్.. ఆ పెళ్లికి వెళ్లి వచ్చిన తర్వాత కనిపించడం లేదంటూ తెలిసింది. దీంతో అతడే తన కుమార్తెను తీసుకొని వెళ్లిపోయాడని భావించిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు మైనర్ అని.. పేర్కొన్నాడు. మాయ మాటలు చెప్పి తన కూతుర్ని వలలో వేసుకోవడమే కాదూ.. ఇప్పుడు ఎత్తుకెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom